HomedevotionalGovinda namalu : శ్రీ గోవింద నామాలు

Govinda namalu : శ్రీ గోవింద నామాలు

Govinda Namalu :

విష్ణు యొక్క కలియుగ అవతారంగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామి ని ఎంతో భక్తితో భక్తులు ఆరాధిస్తారు. భారతదేశం లో అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో తిరుపతి ఒకటి. చిత్తూరు జిల్లాలో తిరుపతి లో వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు కాలినడకన వచ్చి స్వామి వారిని భక్తులు దర్శించుకుంటారు. ప్రతి రోజు భక్తులు లక్షల సంఖ్యలో స్వామి వారిని ( govinda namalu ) దర్శించుకుంటారు. వేంకటేశ్వర స్వామి వారు అలంకార ప్రియుడు కాబట్టి నిత్యం స్వామి వారిని వివిధ రకాల పూల మాలలతో స్వామి వారిని అలంకరిస్తూ పూజలు చేస్తారు. వేంకటేశ్వర స్వామి వారిని గడ్డం కింద పచ్చ కర్పూరం తో అలంకరిస్తారు.

తిరుమలలో భక్తులకు టీటీడీ అధికారులు ఉచితంగా భోజనం మరియు అక్కడ ఉండటానికి నివాసాలు కూడా ఉచితంగా ఏర్పాటు చేశారు. టీటీడీ వాళ్ళు ఉచితంగా అన్నదానం , పిల్లలకు చదువు , హాస్పిటల్, వేద పాఠశాలలు మరియు గోసంరక్షణ తదితర సేవలను ఉచితంగా సేవలను అందిస్తుంది. భక్తులు కోరుకున్న కోరికలని తీరుస్తూ స్వామి వారిని వడ్డీ కాసులవాడు , ఏడు కొండల వాడు మరియు గోవిందుడు వివిధ రకాల పేర్లతో స్వామి వారిని పిలుస్తుంటారు.స్వామి వారికి పూజ చేసి గోవిందా నామాలు ( govinda namalu ) చదివిన లేదా విన్న అంత మంచి జరుగుతుంది.

Govinda namalu : గోవిందా నామాలు

శ్రీనివాస గోవిందా
శ్రీ వేంకటేశ గోవిందా
భక్తవత్సలా గోవిందా
భాగవతప్రియా గోవిందా
నిత్యనిర్మల గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుష గోవిందా
పుమ్దరీకాక్ష గోవిందా ….

గోవిందా హరి గోవిందా |
గోకులనన్దన గోవిందా ||

నమధ నమధన గోవిందా
నవనీత చోర గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా
పాపవిమోచన గోవిందా
దుష్టసంహార గోవిందా
ధూరిత నివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా
కష్టనివారణ గోవిందా…..

గోవిందా హరి గోవిందా |
గోకులనన్దన గోవిందా
||

వజ్రమకుటధరా గోవిందా
వరాహమూర్తివీ గోవిందా
గోవర్ధనోధరా గోవిందా
ధశరధనమధన గోవిందా
దశముఖమర్ధన గోవిందా
పక్షివాహనా గోవిందా
పమ్దవప్రియా గోవిందా ….

గోవిందా హరి గోవిందా |
గోకులనన్దన గోవిందా
||

మత్స్యకూర్మ గోవిందా
మధుసూధన హరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా
వామనబృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా
బౌధకల్కిధరా గోవిందా
వేణుగణప్రియ గోవిందా
వేంకటరమణ గోవిందా….

గోవిందా హరి గోవిందా |
గోకులనన్దన గోవిందా
||

సీతా నాయక గోవిందా
శ్రిత పరిపాలక గోవిందా
ధరిధ్ర జనపోషక గోవిందా
ధర్మ సంస్థాపక గోవిందా
అనాధ రక్షక గోవిందా
ఆపత్ భమధవ గోవిందా

కరుణాసాగర్ గోవిందా ….

గోవిందా హరి గోవిందా |
గోకులానంద గోవిందా
||

కమలాధలక్ష గోవిందా
కమితఫలద గోవిందా
పాపవినాశక గోవిందా
పాహిమురారే గోవిందా
శ్రీ ముద్రంకిత గోవిందా
శ్రీ వత్సంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా
దినకరతేజ గోవిందా….

గోవిందా హరి గోవిందా |
గోకులనన్దన గోవిందా
||

పద్మావతి ప్రియా గోవిందా
ప్రసన్నమూర్తి గోవిందా
అభయహస్త ప్రదర్శన గోవిందా
మర్త్యావతార గోవిందా
శంఖు చక్రధర గోవిందా
శార్జగధాధర గోవిందా
విరజాతీరస్ధ గోవిందా
విరోధి మర్ధన గోవిందా …..

గోవిందా హరి గోవిందా |
గోకులనన్దన గోవిందా
||

సాలగ్రామధార గోవిందా
సహస్త్రనామ గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా
లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరితిలక గోవిందా
కాంచనాంబరధరా గోవిందా
గరుడవాహన గోవిందా….

గోవిందా హరి గోవిందా |
గోకులనన్దన గోవిందా
||

వానరసేవిత గోవిందా
వారధిబమధన గోవిందా
ఏడుకోమ్దలవాదా గోవిందా
ఏకస్వరూప గోవిందా శ్రీ రామకృష్ణ
గోవిందా రఘుకులానంద గోవిందా
ప్రత్యక్షాదేవా గోవిందా
పరమాధాయకర గోవిందా
వజ్రకవచధరా గోవిందా…..

గోవిందా హరి గోవిందా |
గోకులనన్దన గోవిందా
||

వైజయంతీమాల గోవిందా
వడ్డికాసులవాడ గోవిందా
వసుధేవతనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
బిక్షుక సంస్తుత గోవిందా
శ్రీ పుమ్రూప గోవిందా
శివకేశవ మూర్తి గోవిందా
బ్రహ్మాండరూప గోవిందా
భక్త రక్షక గోవిందా…..

గోవిందా హరి గోవిందా |
గోకులనన్దన గోవిందా
||

నిత్యకల్యాణ గోవిందా
నీరజనాభ గోవిందా
హతేరామప్రియ గోవిందా
హరిసర్వోత్తమా గోవిందా
జనార్దనమూర్తి గోవిందా
జగత్సాక్షిరూప గోవిందా
అభిషేకప్రియ గోవిందా
ఆపన్నివరణ గోవిందా
రత్న కిరీట గోవిందా ……

గోవిందా హరి గోవిందా |
గోకులనన్దన గోవిందా
||

రామానుజనుత గోవిందా
స్వయం ప్రకాశ గోవిందా
ఆశ్రితపక్ష గోవిందా
నిత్యశుభప్రద గోవిందా
నిఖిలలోకేశ గోవిందా
ఆనంద రూపా గోవిందా
ఆద్యంతరహిత గోవిందా
తాపరాధయక గోవిందా
ఇభరాజరక్షక గోవిందా…..

గోవిందా హరి గోవిందా |
గోకులనన్దన గోవిందా
||

పరమాధాయలో గోవిందా
పద్మనాభహరి గోవిందా
తిరుమలవాసా గోవిందా
తులసీ వనమాలి గోవిందా
శేషాద్రినిలయా గోవిందా
శ్రీనివాసా శ్రీ గోవిందా
శ్రీ వేంకటేశ గోవిందా….

గోవిందా హరి గోవిందా |
గోకులనన్దన గోవిందా
||

RELATED ARTICLES
LATEST ARTICLES