HomedevotionalAditya hrudayam : ఆదిత్య హృదయం స్తోత్రమ్

Aditya hrudayam : ఆదిత్య హృదయం స్తోత్రమ్

aditya hrudayam telugu :

ఆదిత్య హృదయం స్తోత్రమ్ ( aditya hrudayam stotram ) సూర్యభవనుడికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన స్త్రోత్రం. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ మంత్రాన్ని మీరు చదవవచ్చు. అంతేకాకుండా ఈ స్తోత్రాన్ని మీరు చదవడం వల్ల మీకు అంతా శుభం కలుగుతుంది. ఈ స్తోత్రాన్ని మీరు వొత్తిడి లో ఉన్నపుడు లేదా మనసు బాగొలేనప్పుడు చదివితే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ స్తోత్రాన్ని మీరు స్నానం చేయకున్నా చదవవచ్చు. అంతేకాకుండా మీరు ఈ స్తోత్రాన్ని భక్తితో మరియు విశ్వాసం తో జపించాలి.

ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ( aditya hrudayam stotram ) రామ, రావణ యుద్ధ అనంతరం అగస్త్య మహర్షి శ్రీ రాముడికి ఉపదేశించాడు. రామ, రావణ యుద్ధం జరుగుతున్నపుడు యుద్ద క్షేత్రం లో రావణుడు అలసిపోయినట్టు కనిపిస్తాడు. అప్పుడు అగస్త్య మహర్షి రాముడిని చూసి అప్పుడు ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని రాముడికి ఉపదేశిస్తాడు. ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని రాముడికి ఉపదేశించి విజయీభవ అని ఆశీర్వదిస్తాడు.

ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ( aditya hrudayam stotram ) జపించడానికి ప్రత్యేకంగా స్నానం చేయాల్సిన అవసరం లేదు. భక్తితో జపిస్తే చాలు. కానీ బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి , శుభ్రమైన వస్త్రాలు ధరించి రాగి పాత్రలో కొన్ని మంచి నీటిని తీసుకుని గంధం పూసి సూర్య భగవానుడికి సమర్పించాలి. సూర్యుడికి నీటిని సమర్పించినప్పుడు గాయత్రి మంత్రాన్ని జపించండి. గాయత్రీ మంత్రాన్ని జపించిన తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని జపించండి. ఈ స్తోత్రాన్ని మీరు శుక్ల పక్షం లో జపిస్తే మంచి ఫలితం ఉంటుంది.అంతేకాకుండా ఈ స్తోత్రాన్ని సూర్యోదయం సమయంలో చదివితే మంచిది.

ఒకవేళ మీరు ప్రతిరోజూ ఈ స్తోత్రాన్ని ( aditya hrudayam stotram ) చదవలేకపోతే ఆదివారం రోజున జపించవచ్చును. ఈ స్తోత్రాన్ని జపించడానికి ముందు ఆల్కహాల్ గానీ లేదా మాంసాహారం తినడం వంటివి చేయకూడదు. ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పటించాలి అప్పుడు మీకు అంత మంచి జరుగుతుంది. ఆదిత్య హృదయం మహా పవిత్రమైన గ్రంధం. యుద్ద కాండలో 105 వ సర్గలో సూర్య భగవానుడి స్తుతికి ఆదిత్య హృదయం అని నామకరణం చేశారు.

కష్టాల్లో ఉన్నవారు ఆదిత్య హృదయం స్తోత్రమ్ ( aditya hrudayam stotram ) చదివితే కష్టాలు దరిచేరవు. అంతేకాకుండా అనారోగ్యం తో బాధపడుతున్నవారు చదివితే వాళ్ళ రోగాలు మటుమాయం అవుతాయి. సంతానం కోరుకొనే వారు ఈ ఆదిత్య హృదయం స్తోత్రమ్ ని నిత్యం పఠిస్తే సంతానం కలుగుతుంది. దరిద్రం తో బాధపడేవారు ఈ ఆదిత్య హృదయం స్తోత్రమ్ ని చదివితే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.

aditya hrudayam stotram : ఆదిత్య హృదయం స్తోత్రమ్

ధ్యానమ్ :||

సమస్సవిత్రే జగదేకచక్షుషే …!

జగత్ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే…!!

విరించి నారాయణ శంకరాత్మనే …!

తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్…!

రావణం చాగ్రతో దృష్ట్వాయుద్ధాయ సముపస్థితమ్…!!

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణమ్…!

ఉపాగమ్యాబ్రవీద్రామ మగస్త్యో భగవానృషిః …!!π

రామరామ మహాబాహో శృణు గుహ్యంసనాతనమ్…!

యేన సర్వానరీన్వత్స సమరేవిజయిష్యస్…!!

ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్…!

జయావహం జపేన్నిత్యమక్షయ్యం పరమంశివమ్..!!

సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రియమ్…!!

చింతాశోకప్రశమన మాయుర్వర్ధనమ్..!!

రశ్మిమంతం సముద్యస్తం దేవాసురనివ :…!

పూజయస్వ వివస్వన్తంభాస్కరం భువనేశ్వరమ్ …!!

సర్వదేవాత్మకో హ్యేషతేజస్వీ రశ్మిభావనః ….!

ఏష దేవాసుర గరానిలోకాన్పాతి గభస్తిభిః…!!

ఏష ॥ హ్మా వరష్ణుశ్చ శివస్స్కన్ద ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః..!

పితరో వసవస్సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః…!!

వాయుర్వహ్ని ప్రజాః ప్రాణ ఋతుకర్తా ప్రభాకరః…!!

ఆదిత్యస్సవితా సూర్యః ఖగః పూషాగభస్తిమాన్..!

సువర్ణ సదృశోభాను రణ్యరేతా దివాకరః…!!

హరిదశ్వ స్సహస్రార్చి స్పప్తసప్తిర్మరీచిమాన్..!

తిమిరోన్మథన శ్శంభు స్వష్టామార్తాండ అంశుమాన్…!!

హిరణ్యగర్భ శ్శిశిర స్తపనోభాస్కరో రవిః….!

అగ్నిగర్భోఒదితేః పుత్ర శ్శంఖశ్శిశిరనాశనః …..!!

వ్యోమనాథ ఘనవృష్టిస్తమోభేదీ ఋగ్యజుస్సామ పారగః….!

రపాంమిత్రో విస్త్యవీథీ ప్లవంగమః…!!

ఆతపీ మండలీమృత్యుః పింగళ స్సర్వతాపనః……!

కవిర్విశ్వో మహాతేజా రక్తస్సర్వ భవోద్భవః…!!

నక్షత్ర గ్రహ తారాణామధిపో విశ్వభావనః…!

తేజసామపి తేజస్వీద్వాదశాత్మ న్నమోస్తుతే…!!

నమః పూర్వాయ గిరయేపశ్చిమాయాద్రయే నమః…!

జ్యోతిర్గణానాం పతయేదినాధిపతయే నమః…!!

జయాయ జయభద్రాయ హర్యశ్వాయనమో నమః ..!

నమోనము స్సహస్రాంశో ఆదిత్యాయనమో నమః…!!

సమఉగ్రాయ వీరాయసారంగాయ నమో నమః…!

నమః పద్మప్రబోధాయ మార్తాండాయనమో నమః..!!

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే…!

భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయవపుషే నమః..!!

తమోఘ్నాయహిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే…!

కృతఘ్నఘ్నాయ దేవాయజ్యోతిషాం పతయే నమః…!!

తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే..!

నమస్తమోభినిఘ్నాయ రుచయేలోకసాక్షిణే…..!!

నాశయత్యేష వైభూతం తదేవసృజతి ప్రభుః …!

పాయత్యేష తపత్యేషవర్షత్యేష గభస్తిభిః…!!

ఏష సుప్తేషు జాగర్తిభూతేషు పరినిష్ఠితః….!

చ చైవాగ్నిహోత్రిజాం ఏషచైవాగ్ని హోత్రంచఫలం…!!

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేనడి..!

యాని కృత్యాని లోకేషు సర్వఎప్పతమి ప్రభుః…!!

ఏన మాపత్సు కృచేసు కాస్తారేషు భయేషు చ …!

కీర్తయన్ పురుషః కశ్చి నావసీదతి రాఘవ…!!

పూజయ స్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ ..!

ఏతత్త్రిగుణితం యుద్ధేషు విజయిష్యసి….!!

అస్మిన్ క్షణే హాబాహోరావణంత్వం వధిష్యసి….!!

ఏవముక్త్వా తదాగస్త్యోజగామ చ యథాగతమ్…!!

ఏతచుత్వా మహాతేజా నష్టశోకోభవత్తదా…!

ధారయామాస సుప్రీతోరాఘవః ప్రయతాత్మవాన్…!!

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతుపరం హర్షమవాప్తవాన్….!

త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయవీర్యవాన్…!!

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయసముపాగమత్స..!

ర్వయత్నేన మహతావధే తస్య ధృతోభవత్…..!!

అథ రవిరవదన్నిరీక్ష్య రామంముదితమనాః పరమం ప్రహృష్యమాణః…!

నిశిచరపతి సంక్షయం విదిత్వాసురగణ మధ్యగతో వచస్త్వరేతి…!!

ఇత్యార్షే శ్రీమద్రామాయణే యుద్ధకాండే ఆదిత్య హృదయ స్తోత్రం సంపూర్ణమ్ ధ్యేయస్సదా పవితృమండల మధ్యవర్తి….|

నారాయణస్సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీహారీ హిరణ్మయవపుర్ ధృత శంఖ చక్ర,..||

RELATED ARTICLES
LATEST ARTICLES