HomedevotionalGanesh Stotram : రోజు గణేష్ స్తోత్రం ని చదివి దేవుడి అనుగ్రహం పొందండి

Ganesh Stotram : రోజు గణేష్ స్తోత్రం ని చదివి దేవుడి అనుగ్రహం పొందండి

Ganesh stotram :

ఎదైన పని మొదలు పెట్టేటప్పుడు ముందుగా కచ్చితంగా వినాయకుడికి పూజ చేసిన తర్వాతనే మొదలు పెడతారు. ఎందుకంటే విఘ్నాలు కలగకుండా ఉండాలి అని మొదటగా గణపతికి పూజ చేస్తారు. పూజ చేసేటప్పుడు కచ్ఛితంగా ఈ గణేష్ స్తోత్రాన్ని ( ganesh stotram ) చదివి పూజ మొదలు పెడతారు. ఈ గణేష్ స్తోత్రం చాలా శక్తివంతమైన స్త్రోత్రం. ఈ స్తోత్రాన్ని గనుక చదివితే మీకు ఎలాంటి అడ్డంకులు రావు.

గణేష్ స్తోత్రాన్ని మీరు ఉదయం లేచి స్నానం చేసి దేవుడి చిత్ర పటం ముందు కూర్చుని చదవండి. మీరు ఎలాంటి పని మొదలు పెట్టిన ఆటంకాలు రాకుండా మరియు మీకు ఉన్న బాధలు కూడా తీరిపోతాయి. గణేష్ కి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా మరియు పువ్వులను సమర్పించండి. మీకు వీలైతే ప్రతి రోజూ ఈ గణేష్ స్తోత్రాన్ని చదవండి అంత మీకు మంచే జరుగుతుంది.

గణేష్ ని స్మరిస్తూ ఇది వరకు పురాణాల్లో కూడా చాలా శ్లోకాలు ఉన్నాయి. గణేష్ కి ఎన్ని శ్లోకాలు ఉన్న కూడా అన్ని శ్లోకాలలో కల్ల ఈ గణేష్ స్త్రోత్రం కి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఈ గణేష్ స్తోత్రాన్ని చదివిన వారికి మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాకుండా , సుఖ సంతోషాలతో ఉంటారు.

Ganesh stotram lyrics :

Shuklaambaradharam Vishnum
Shashivarnam Chathurbhujam
Prasannavadhanam Dhyayeth
Sarva Vighnopashaanthaye ||

Agajaanana padhmarkam
gajaananamaharnisham aneka
dhantham bhakthaanam
yekadhanthamupasmahe ||

Vakrathunda Mahaakaaya
Suryakoti Samaprabha |
Nirvignam Kuru Me Deva
Sarvakaaryeshu Sarvadhaa ||

Gajaananam Bhoothaganaadisevitham
Kapittha Jambu Falasaara
Bhakshanam |
Umaasutham
Shokavinaashakarakam
Namaami Vighneshwara
Paadhapankajam ||

Vighnesvaraaya varadhaaya
surapriyaaya
lambodharaaya sakalaaya
jagaddhithaaya |
naagaananaaya shruthiyajna
vibhushithaya
gaurisuthaaya gananaatha namo
namaste ||

ఇది కూడా చదవండి : అష్టలక్ష్మీ స్తోత్రం

RELATED ARTICLES
LATEST ARTICLES