HomeHealthAbc juice benefits : మిరాకిల్ జ్యూస్ తో ఆరోగ్య ప్రయోజనాలు

Abc juice benefits : మిరాకిల్ జ్యూస్ తో ఆరోగ్య ప్రయోజనాలు

Abc juice benefits :

పళ్ళ రసాలు తినడం వల్ల లేదా జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి ( abc juice benefits ) ఎంతో మంచిది. ABC జ్యూస్ తాగడం వల్ల శరీరానికి ఆరోగ్యపరంగానే కాకుండా ఇది సౌందర్యం పరంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటి జ్యూస్ తాగడం వల్ల శరీరాన్ని డిటాక్స్ చేయవచ్చు. శరీరాన్ని వారానికి ఒకసారి అయిన డిటాక్స్ చేయాలి. డిటాక్స్ చేయడం వల్ల శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్ని పోతాయి. ఈ ABC జ్యూస్ ని ఉదయం పూట పడిగడుపున తాగడం చాలా మంచిది. రాత్రి పూట ఈ డ్రింక్ ని తీసుకోవడం చాలా మంచిది.

Abc juice అంటే బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడిప్పుడే ఈ జ్యూస్ యొక్క గొప్పతనం గురించి అందరికీ తెలుస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని డాక్టర్లు సైతం చెబుతున్నారు. అందుకే మీరు కూడా ఈ జ్యూస్ ని ఒకసారి ట్రై చెయ్యండి. ఈ జ్యూస్ ని మార్కెట్ లో మనకు అందుబాటులో ఉండే వాటితో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ Abc juice ని ఆపిల్ , క్యారెట్ మరియు బీట్రూట్ తో తయారు చేస్తారు. వీటితో మీ ఇంట్లోనే సులభంగా ఈ ABC జ్యూస్ ని తయారు చేసుకోవచ్చు.

ఈ ABC juice ని మిరాకిల్ జ్యూస్ అని కూడా అంటారు. ఈ జ్యూస్ ని మూడు వివిధ రకాల పదార్థాలతో తయారు చేస్తారు. ఈ జ్యూస్ ఒక మిరాకిల్ లా పని చేస్తుంది. ఈ జ్యూస్ ని ఆపిల్ , బీట్రూట్ మరియు క్యారెట్ తో తయారు చేస్తారు. A అంటే ఆపిల్, B ante బీట్రూట్ , C ante క్యారెట్ అందుకే ఈ జ్యూస్ ని ABC juice అంటారు. ప్రస్తుతం సెలబ్రిటీలు సైతం ఈ జ్యూస్ ని క్రమం తప్పకుండా తాగుతారు. ఎందుకంటే ఈ జ్యూస్ లో చాలా విటమిన్స్ మరియు మినిరల్స్ ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Neutrients values in ABC juice : ABC జ్యూస్ లో పోషక విలువలు

ABC జ్యూస్ లో ( abc juice benefits ) మన శరీరానికి కావల్సిన పోషక విలువలు అన్ని ఉంటాయి. ABC జ్యూస్ ని ఆపిల్, బీట్రూట్, క్యారెట్ తో తయారు చేస్తారు కాబట్టి ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో చాలా పోషకాలు మరియు విటమిన్లు ఉంటాయి. ABC జ్యూస్ లో జింక్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్ , విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ డి, ఫైబర్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజు ప్రొద్దున అల్పాహారంగా కూడా తీసుకోవచ్చును. ఈ జ్యూస్ లో రోజు మన శరీరానికి కావల్సిన క్యాలరీలు ఉంటాయి. కాబట్టి ఈ జ్యూస్ ని రోజు తాగడం ఎంతో మంచిది.

ABC juice benefits : ఏబిసి జ్యూస్ తో ఆరోగ్య ప్రయోజనాలు

  • Abc juice రోజు త్రాగడం వల్ల మన శరీరం లో పేరుకుపోయిన టాక్సిన్లను తొలగిస్తుంది. మన శరీరంలో అన్ని అవయవాల టాక్సిన్ల ను ఈ abc juice తొలగిస్తుంది. అందుకే ఉదయం ఆహారం తీసుకోవడానికి ముందు పడిగడుపున ఈ జ్యూస్ ని తాగండి.
  • ఎబిసి జ్యూస్ ( abc juice benefits ) రోజు త్రాగడం వల్ల రక్తం లోని కొలెస్టరాల్ స్థాయిని తగ్గిస్తుంది. అంతేకాకుండా అధిక రక్త పోటును నియంత్రణలో ఉంచుతుంది. ఈ జ్యూస్ మూడింటితో తయారు చేస్తారు. కాబట్టి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కూడా కాపాడుతుంది.
  • abc juice benefits for skin : ముఖంపై ఉన్న మొటిమల ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఈ మొటిమల వల్ల మొహంపై మచ్చలు ఏర్పడతాయి. తద్వారా మొహం మొత్తం మచ్చలు మాత్రమే కనిపిస్తాయి. ఈ మొటిమల వల్ల ఏర్పడిన నల్లటి మచ్చలని కూడా పోగొడుతుంది. చర్మం కూడా కాంతివంతంగా తయారు అవుతుంది.
  • బీట్రూట్ మరియు క్యారెట్ లు జీర్ణక్రియ సరిగ్గా అయ్యేలా చూస్తాయి. అంతేకాకుండా మలబద్దకం వంటి సమస్యను కూడా పోగొడుతుంది. Abc juice లో ఉండే పైటో న్యూట్రియెంట్స్ మన జీర్ణశక్తిని పెంచుతాయి. అంతేకాకుండా ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది.
  • ఈ మధ్య కాలంలో అందరూ కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు ఈ జ్యూస్ ని త్రాగడం చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటి చూపు ని మెరుగుపరచడం యే కాకుండా , కంటి చూపు సమస్యలని కూడా తగ్గిస్తుంది.
  • ఏబిసి జ్యూస్ లో విటమిన్ సి ఉంటుంది. కాబట్టి ఇది మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా శరీరాన్ని ఇన్ఫెక్షన్ల భారిన పడకుండా కాపాడి , ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.
  • ఏబిసి జ్యూస్ లో ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది. ఉబకాయం తో చాలా మంది బాధపడుతుంటారు. బరువు తగ్గాలి అనుకునే వారు రోజు ఈ జ్యూస్ ని తాగండి. తద్వారా మీరు త్వరగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు.
  • ఏబిసి జ్యూస్ లో విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఏబిసి జ్యూస్ త్రాగడం వల్ల మన మెదడు పనతీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.
  • ఏబిసి జ్యూస్ త్రాగడం వల్ల క్యాన్సర్ కూడా మీ దరికి రాదు.ఎందుకంటే ఏబిసి జ్యూస్ లో ఉండే బీట్రూట్ క్యాన్సర్ కణాల పై చురుకుగా పోరాడుతుంది. అంతేకాకుండా శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదల ని అడ్డుకుంటుంది. దీన్ని కాన్సర్ చికిత్స లో పూరాన కాలం నుంచి వాడుతున్నారు.
  • గొంతు ఇన్ఫెక్షన్ తో బాధపడేవారు ఈ జ్యూస్ తాగితే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఎందుకంటే దీంట్లో విటమిన్ సి ఉంటుంది. ఇది మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. అంతేకాకుండా నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది మరియు కండరాల నొప్పిని కూడా తగ్గిస్తుంది.
RELATED ARTICLES
LATEST ARTICLES