HomemoviesPushpa 2 teaser : Allu Arjun Pushpa 2 teaser to release on...

Pushpa 2 teaser : Allu Arjun Pushpa 2 teaser to release on April 8

pushpa 2 teaser :

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ( Pushpa 2 movie ) దేశ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి హిట్ ని కొట్టింది. పుష్ప సినిమా హిట్ కావడం తో డైరెక్టర్ సుకుమార్ దీనికి సీక్వెల్ ను కూడా తీస్తున్నాడు. దీంట్లో అల్లు అర్జున్ యే హీరోగా నటిస్తున్నారు. రష్మిక మందన ఈ పుష్ప 2 ( pushpa 2: the rule ) సీక్వెల్ లో అల్లు అర్జున్ సరసన కథానాయికగా నటిస్తున్నారు. పుష్ప సినిమా లాగే పుష్ప 2 ( Pushpa 2 teaser ) కూడ హిట్ కొడుతుందా లేదా ? అని తెల్సుకోవాలంటే ఆగస్ట్ 15, 2024 వరకు వేచి చూడాల్సిందే….

చిత్ర యూనిట్ ఈ రోజు పుష్ప 2 సినిమా ( Pushpa 2 poster ) పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ తన కాలికి గజ్జెలు గల పోస్టర్ ను విడుదల చేసారు. ఎరుపు రంగు గల కలర్ లో నాట్యం చేస్తున్నట్టు ఈ ఫోటో లు మనకు క్లియర్ గా కనిపిస్తుంది. చూస్తుంటే ఈ సారి కచ్చితంగా పుష్ప 2 భారీ హిట్ ను సొంతం చేసుకునేలా ఉంది.

ఈ పోస్టర్ లో చిత్ర యూనిట్ సినిమా టీజర్ ( Pushpa 2 teaser ) విడుదల తేదీని ఖరారు చేసారు. ఈ సినిమా టీజర్ నీ చిత్ర యూనిట్ ప్రపంచ వ్యాప్తంగా వివిధ బాషల్లో విడుదల చేయనుంది. ఈ సినిమా టీజర్ ను ఈ నెల 8 వ తేదీన చిత్ర యూనిట్ విడుదల చేయబోతుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ సినిమా టీజర్ కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. చూడాలి ఈ సినిమా టీజర్ ( Pushpa 2 teaser ) అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను ఎంత వరకు మెప్పిస్తుందో….

ఈ సినిమా కి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా లో అల్లు అర్జున్ హీరోగా మరియు అల్లు అర్జున్ సరసన కథానాయికగా రశ్మీక మందన నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఫాహాధ్, సునీల్ , అనసూయ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 15 న ( Pushpa 2 release date ) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .

RELATED ARTICLES
LATEST ARTICLES