HomeMoviesNavya swamy video : డైరెక్టర్ నాగ వంశీ తో నవ్య స్వామి

Navya swamy video : డైరెక్టర్ నాగ వంశీ తో నవ్య స్వామి

Navya swamy video :

బుల్లి తెర నటిగా మంచి పేరు సంపాదించుకున్న నవ్య స్వామి Navya swamy video ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కర్ణాటకకు చెందిన ఈ భామ తెలుగు లో నా పేరు మీనాక్షి, ఆమే కథ మరియు కంటే కూతుర్నే కనాలి వంటి ప్రముఖ సీరియల్ లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. నవ్య స్వామి కర్ణాటక రాష్ట్రంలో మైసూరు లో జన్మించింది. చిన్నప్పటి నుంచి నవ్య స్వామి డాక్టర్ అవ్వాలని అనుకుంది కానీ చివరకు నటి అయ్యింది. బుల్లి తెరపై నటి నవ్య స్వామి తన నటన మరియు అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇది వరకు జరిగిన బుట్టబొమ్మ ప్రమోషనల్ ఈవెంట్ లో జరిగిన ఒక సంఘటన వల్ల నటి నవ్య స్వామి మరియు కాంట్రవర్సీ డైరెక్టర్ అయిన నాగ వంశీ navya swamy and naga Vamsi సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. నవ్య స్వామి సోషల్ మీడియాలో అంత నెగెటివిటీ ఏం లేదు కానీ ఈ ఒక్క సంఘటనతో గత రెండు రోజుల నుంచి ఎక్కడ చూసినా సోషల్ మీడియా సైట్ లలో నవ్య స్వామి ట్రోలింగ్ వీడియో లే దర్శనం ఇస్తున్నాయి. నాగ వంశీ గురించి నవ్య స్వామి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Navya swamy

నవ్య స్వామి ఈ బుట్టబొమ్మ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో మాట్లాడుతూ ” సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో పని చేయడం చాలా సంతోషంగా ఉందని, ప్రొడ్యూసర్ నాగ వంశీ గారు మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, నాగ వంశీ గారు ధన్యవాదాలు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు అని నవ్య స్వామి మాట్లాడారు. నాగ వంశీ గారు సరిగా వినరు అని ఈ ఈవెంట్ లో తను మాట్లాడారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఇప్పటిది కాదు, ఇది 3 సంవత్సరాల క్రితం వీడియో, కానీ ఒక్కసారిగా గత రెండు రోజులుగా ఈ వీడియో అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ లో వైరల్ అవుతుంది. X వేదికగా కొందరు చేసిన కామెంట్లు ఇంకా వైరల్ అవుతున్నాయి.

ప్రొడ్యూసర్ నాగ వంశీ, నవ్య స్వామి కి చాలా విలువైన బహుమతులు ఇచ్చారని ట్రోల్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ నాగ వంశీ, నవ్య స్వామి కి ఒక ఫ్లాట్ కూడా కొనిచ్చాడని అంతేకాకుండా ఒక ఖరీదైన కారు కూడా బహుమానంగా ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదివరకే నవ్య స్వామి కి బిగ్ బాస్ ఫేమ్ రవి కృష్ణ మధ్య ప్రేమ నడుస్తుందని సమాచారం. ఈ ఇద్దరి జంట చాలా చూడ ముచ్చటగా ఉంటుంది. రవి కృష్ణ కూడా చాలా సినిమాలో నటించారు. రవి కృష్ణకి విరూపాక్ష సినిమా చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని వార్తని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Also Read : Eshwar sai interview : ఇంటర్వ్యూ లో నిజాలు బయట పెట్టిన ఈశ్వర్ సాయి

RELATED ARTICLES
LATEST ARTICLES