Eshwar sai interview :
ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి మరియు మాధురి రాథోడ్ ఇద్దరిని హోటల్ గదిలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విషయం తెలిసిందే…! ప్రస్తుతం ఈ వీడియో eshwar sai interview సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా చాలా మంది ఈ వీడియో ను ట్రోల్ కూడా చేస్తున్నారు. ఈ ఘటన అనంతరం ఈశ్వర్ సాయి భార్య శరణ్య కూడా కొన్ని ఇంటర్వ్యూ లు కొద్ద ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో లో తన భర్త చాలా మంచోడు అని, అంతేకాకుండా తన భర్త కు ఎలాంటి మద్యపానం అలవాటు లేదని ఈ మాధురి ఏ తన భర్తకు అలవాటు చేసిందని ఇంటర్వ్యూ లో ఆరోపించింది. ఈ మాటలు సోషల్ మీడియాలో చాలా పెద్ద దుమారం అయ్యింది. దీనిపై చాలా మంది సోషల్ మీడియాలో శరణ్య తిడుతూ పోస్ట్ చేశారు. అంతేకాకుండా మాధురి కూడా తనని కొట్టిందని, చాలా తిట్టింది అని, వీడియో లు తీసి సోషల్ మీడియాలో తన పరువు తీసిందని, తన ఐ ఫోన్ కూడా లాక్కుందని వేములవాడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది.
eshwar sai interview about madhuri rathod relationship :
ఈశ్వర్ సాయి eshwar sai interview ఈరోజు వేదాన్ మీడియా లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో లో ఈశ్వర్ సాయి సంచలన నిజాలు బయట పెట్టాడు. మాధురి కి తన గత 3 నెలలుగా మాత్రమే రిలేషన్షిప్ లో ఉంటున్నాం అని, అంతకు ముందు ఫ్రెండ్స్ ల మాత్రమే ఉన్నామని చెప్పాడు. కొన్ని సందర్భాలలో మాధురి చూపించే కేరింగ్, ప్రేమ నచ్చి తనతో రిలేషన్షిప్ లో ఉన్నానని చెప్పాడు. మాధురి రాథోడ్ చాలా మంచిదని , తను చెడ్డది కాదని ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఇలా జరిగిన దానికి మాధురి కూడా ఇంటర్వ్యూలో క్షమాపణలు కూడా చెప్పాడు. మాధురి రాథోడ్ కూడా ఏం మాత్రం తగ్గకుండా పోలీస్ స్టేషన్ లో శరణ్య పై కేసు పెట్టింది.

నివు మద్యం తాగి అమ్మాయిలతో మిస్ బిహేవ్ చేస్తావంట అంతేకాకుండా చాట్ కూడా చేస్తావంట అని ఈశ్వర్ సాయి ను ఇంటర్వ్యూ లో ఒక ప్రశ్న అడిగారు ..దీనికి ఈశ్వర్ సాయి తనకి ఇదివరకు మద్యం అలవాటు ఉందని, ఇప్పుడు కూడా అంతగా మద్యం సేవించను అంతేకాకుండా తను ఎవరితో తప్పుగా మాట్లాడలేదు అని , ఎవరైనా నేను ఎవరితో అయినా తప్పుగా మాట్లాడినట్టు నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా అని ఇంటర్వ్యూ లో తెలిపారు…చూడాలి ఎవరైనా దీనిపై రెస్పాండ్ అవుతారో లేదో…! ఫోక్ ఇండస్ట్రీ పై ఎవరు తప్పుగా మాట్లాడొద్దు అని ఈశ్వర్ సాయి రిక్వెస్ట్ చేశారు. ఈ ఫోక్ ఇండస్ట్రీ వల్లే తనకు మంచి పేరు వచ్చిందని ఇంటర్వ్యూ లో తెలిపారు. జాను లిరి కూడా ఫోక్ ఇండస్ట్రీ పై తప్పుగా మాట్లాడవద్దు అని రిక్వెస్ట్ చేశారు.
Also Read : గదిలో దొరికిపోయిన మాధురి రాథోడ్ మరియు ఈశ్వర్ సాయి








