Premalatha chinnu video :
టిక్ టాక్ ఫేమ్ ప్రేమలత చిన్ను గురించి అందరికీ తెలిసిన విషయమే… ! అప్పుడు ఒక వీడియో ఒకటి ప్రేమలత చిన్ను ది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ప్రేమలత చిన్ను. టిక్ టాక్ ఇండియా లో స్టార్ట్ అయినప్పుడు నుంచి తను వీడియో లు ( Premalatha chinnu video ) చేయడం ప్రారంభించింది. ఎంత మంది ట్రోల్ చేసిన తను మాత్రం వీడియో లు చేయడం మాత్రం ఆపలేదు.
కానీ ఆ తర్వాత కొన్ని సంవత్సరాల కి యువత చెడు బారిన పడుతుందని ఇండియన్ గవర్నమెంట్ ఈ టిక్ టాక్ యాప్ సేవలను మన దేశం లో నిలిపి వేసింది. అప్పుడు అందరు ఒక్కసారిగా మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి షాక్ కి గురయ్యారు. ఆ తర్వాత క్రియేటర్స్ అందరు అప్పుడే ఫేస్బుక్ సంస్థ డెవలప్ చేసిన ఇన్స్టాగ్రామ్ కి రావడం మొదలు పెట్టారు.

అందరు అప్పుడూ ఇన్స్టాగ్రామ్ లో ( Premalatha chinnu video ) వీడియో లు చేయడం ప్రారంభించారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా ప్రేమలత చిన్ను కి తక్కువ కాలం లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. కానీ కొన్ని రోజులకు ప్రేమలత చిన్ను ది ఒక వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఆ వీడియో లో ప్రేమలత చిన్ను ని షాక్ కి గురి అయ్యారు. కొన్ని ఇంటర్వ్యూ లలో ప్రేమలత చిన్ను అసలు అది తన వీడియో కాదని ఎవరో కావాలి అని క్రియేట్ చేశారని తెలిపారు. అంతే కాదు ఎవరో తన ఎదుగుదల చూసి ఇలా చేశారని తన బాధని వ్యక్తం చేసింది. ఈ వీడియో విడుదలయిన తర్వాత తను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చానని తెలిపారు.
మొదటగా వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వలేదు అని , పోలీస్ స్టేషన్ వెళ్ళక వాళ్ళు చెప్పిన సమాధానం విని షాక్ అయ్యాను అని తెలిపారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా వరకు ఆకతాయిలు ఇలా మార్ఫింగ్ వీడియో లు చేసి సోషల్ మీడియాలో లో అప్లోడ్ చేస్తున్నారు. దీనివల్ల వల్ల కెరీర్ పాడు అయిపోతుంది అంతేకాకుండా చాలా బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది. ఇలాంటి ఫేక్ వీడియో లు ఎవరు నమ్మొద్దు, నమ్మి వాళ్ళని మాత్రం ట్రోల్ చెయ్యద్దు.
Also read : Sonu srinivas gowda video trending on telegram and twitter








