HomemoviesSonu srinivas gowda video trending on telegram and twitter

Sonu srinivas gowda video trending on telegram and twitter

Sonu srinivas gowda video trending on telegram and twitter :

ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన సోనూ శ్రీనివాస్ గౌడ ( sonu srinivas gowda video ) వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఈ వీడియో అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో వైరల్ గా మారింది. అందరు ప్రస్తుతం ఈ వీడియో గురించే చర్చించుకుంటున్నారు. సోనూ గౌడ మాజీ కన్నడ బిగ్ బాస్ ఓటిటి కంటెస్టెంట్ , బిగ్ బాస్ ద్వారా ఈ బ్యూటీ కి మంచి పేరు కూడా వచ్చింది. కానీ అంతలోనే ఒక వీడియో వల్ల తన సంపాదించుకున్న పేరు మొత్తం పోయింది.

Sonu srinivas gowda viral video

ఈ వీడియో కూడా విడుదల చేసింది మరి ఎవరో కాదు తన బాయ్ ఫ్రెండ్ యే… అంతేకాదు ఈ వీడియో తో సోనూ శ్రీనివాస్ గౌడ ను ( Sonu gowda video ) బ్లాక్ మెయిల్ కూడా చేశాడు. తన ప్రియుడే ఇలా చేయడం తను జీర్ణించుకోలేక పోయింది. ఈ ఒక్క వీడియో తో సోనూ శ్రీనివాస్ గౌడ ఒక్కసారిగా షాక్ కి గురి అయింది. ఇంతగా నమ్మిన తన బాయ్ ఫ్రెండ్ యే ఇలా చేశాడా అని వాపోయింది. వాళ్ళు ఇద్దరు విడిపోయిన కొన్ని రోజులకే తన బాయ్ ఫ్రెండ్ ఈ వీడియో ను రిలీజ్ చేశాడు. ఈ వీడియో రిలీజ్ అయ్యాక తన కుటుంబం నుంచి చాలా వ్యతిరేకత వచ్చిందని తను చెప్పుకొచ్చింది. తను చాలా మానసిక క్షోభకు గురయ్యానని పేర్కొంది.

సోనూ శ్రీనివాస్ గౌడ అనుమతి లేకుండా వీడియో కాల్ చేస్తునపుడు తన భాగస్వామి ఈ వీడియో ను రికార్డు చేశాడు. ఆ తర్వాత ఈ వీడియో ను లీక్ చేసి , మళ్ళీ తనకే పంపాడు. ఈ వీడియో చూసి తను చాలా షాక్ అయ్యింది. ఈ వివాదం పై సోనూ శ్రీనివాస్ గౌడ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు కూడా చేసింది. సోనూ శ్రీనివాస్ గౌడ తన బాయ్ ఫ్రెండ్ నెంబర్ కూడా బ్లాక్ చేసింది. ఆ తర్వాత తను కావాలనే ఈ వీడియో లీక్ చేశాడు అని సమాచారం. రిలేషన్ షిప్ లో ఉన్నపుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సోనూ శ్రీనివాస్ గౌడ తెలియజేశారు. ఈ ఒక్క వీడియో తో సోనూ శ్రీనివాస్ గౌడ కెరీర్ పై చాలా ప్రభావం చూపెట్టింది.

Also read : Varsha d Souza 6 sec video : వైరల్ అవుతున్న వర్ష డి సౌజా వీడియో

RELATED ARTICLES
LATEST ARTICLES