HomemoviesWomen kisses nikita rawal during selfie goes viral on internet

Women kisses nikita rawal during selfie goes viral on internet

Women kisses nikita rawal during selfie :

బాలీవుడ్ తార నికిత రావల్ కి ఒక చేదు అనుభవం ఎదురు అయ్యింది. నికిత రావల్ ను సడన్ గా ఒక అమ్మాయి కిస్ చేసింది. ఈ లేడీ ఫ్యాన్ నికిత రావల్ ను ( Women kisses nikita rawal during selfie ) పబ్లిక్ గా కిస్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ లో చాలా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇలాంటి అనుభవం ఎప్పుడూ తనకి ఎదురు కాలేదు. మొదటి సరిగా ఈ బాలీవుడ్ భామ ఇలాంటి చేదు అనుభవం ను ఎదుర్కొంది. నికిత రావల్ కి ఈ ఘటన ఆగస్టు 8 న ఎదురయ్యింది.

ఒక్కసారిగా తన లేడీ ఫ్యాన్ చేసిన పనికి షాక్ కి గురి అయింది. నికిత రావల్ ను కిస్ చేయగానే వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళు లాక్కుని వెళ్ళారు. సినీ తరాలకి ఇలాంటి చేదు అనుభవాలు ఇది వరకు చాలా సార్లు ఎదురయ్యాయి. అందుకే ఈవెంట్లో పాల్గొనప్పుడు సెలబ్రిటీ లు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. నికిత రావల్ ను మొదటగా లేడీ ఫ్యాన్ సెల్ఫీ అంటూ వచ్చింది ఏకంగా సెల్ఫీ కోసం వచ్చి నటిని ఏకంగా లిప్ లాక్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో వైరల్ అవుతుంది.

Nikita rawal

రెడ్ కార్పెట్ పై కి వచ్చిన నికిత రావల్ ను మొదటగా చెంప పై ముద్దు పెట్టీ ఆ తర్వాత కొత్త రావల్ తనని తోసేసింది అంతటితో ఆ ఫ్యాన్ ఆగకుండా మళ్ళీ తిరిగి లిప్ లాక్ ఇచ్చింది. ఈ ఘటనతో నటి నికిత రావల్ చాలా షాక్ కి గురయ్యారు. నికిత రావల్ చాలా సినిమాల్లో నటించారు. నికిత రావల్ మిస్టర్ కూల్ , బ్లాక్ అండ్ వైట్ పలు చిత్రాల్లో నటించింది. చాలా సినిమాల్లో తను డాన్సర్ గా కూడా పని చేసింది.

Also read : Supritha and prasanna yanumala kiss video viral on social media

RELATED ARTICLES
LATEST ARTICLES