Priyanka jain bikini video :
మౌనరాగం సీరియల్ ద్వారా బుల్లితెర కి పరిచయం అయిన ప్రియాంక జైన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రస్తుతం తనకి సీరియల్స్ అంతగా లేకపోవడం తో సోషల్ మీడియాలో వైరల్ పోస్టులు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ గురించి అందరికీ తెల్సిన విషయమే, వీరిద్దరు ప్రస్తుతం లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. త్వరలో వీళ్ళందరూ పెళ్ళిచేసుకోబోతున్నారు అని సమాచారం. ప్రియాంక జైన్ మరియు శివ చేసిన toxic మూవీ తాభాహి సాంగ్ రీల్ ( Priyanka Jain Bikini Video Goes Viral Online ) సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నిన్న ప్రియాంక జైన్ మరియు తన బాయ్ ఫ్రెండ్ చేసిన ఒక రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సాంగ్ లో వీళ్లిద్దరూ బోల్డ్ గా కనిపించారు. అందరూ వీళ్ళ వీడియో చూసి కామెంట్లు మరియు షేర్ చేస్తూ ప్రియాంక తెగ పొగుడుతున్నారు. ప్రియాంక జైన్ తన అందాలతో సోషల్ మీడియాలో వైరల్ గా కనిపించారు. ఈ సాంగ్ లో తను ఏకంగా బికినీ కూడా ధరించారు. అందరూ సోషల్ మీడియాలో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే మౌనరాగం సీరియల్ లో బుల్లితెర పై పద్ధతిగా కనిపించిన ప్రియాంక ఒకేసారి బికినీ లో కనిపించేసరికి అందరు షాక్ కి గురయ్యారు.

కర్ణాటక సెన్సెన్షనల్ హీరో యశ్ నటిస్తున్న toxic మూవీ తాభాహి సాంగ్ కి ప్రియాంక జైన్ మరియు శివ రీల్ చేశారు. Toxic మూవీ లో కైరా అద్వానీ హీరోయిన్ గా చేస్తున్నారు. ప్రియాంక జైన్ రీల్ ను చూసాక అందరూ ఒరిజినల్ సాంగ్ లో ప్రియాంక జైన్ ఉంటే బాగుంటదని అందరూ కామెంట్లు చేస్తున్నారు. ఒరిజినల్ సాంగ్ లో హీరోయిన్ కన్నా ప్రియాంక చాలా హాట్ గా ఉందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. కానీ ప్రియాంక జైన్ మరియు శివ ఇలాంటి కంటెంట్ ద్వారా ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఈ సాంగ్ లో శివ కూడా సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాడు. ప్రియాంక జైన్ బికినీ తో ( Priyanka Jain Bikini Video Goes Viral Online ) దర్శనం ఇస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also read :
Mamidi konaala midha full song in telugu








