Irumudi movie advance bookings రవితేజ సరికొత్త రికార్డులు సాధ్యమేనా ? :
మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా ఇరుముడి irumudi ఈ నెల ఆగస్టు 21 ,2026 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా పై హాట్ అవుతుందని ఫాన్స్ కి చాలా హోప్ ఉంది. గత కొన్ని సంవత్సరాలు గా రవితేజ కి సరైన హిట్ లేదు. ఈ సినిమా అయిన హిట్ అవుతుందో లేదో చూడాలి. సోషల్ మీడియాలో ఈ ఇరుముడి మూవీ పై భారీ అంచనాలు Irumudi movie advance bookings మొదలు అయ్యాయి. ఎందుకంటే చిత్ర యూనిట్ ఇరుముడి సాంగ్ ను విడుదల అయ్యాక సోషల్ మీడియాలో ఈ సాంగ్ చాలా వైరల్ అయ్యింది.
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మూవీ కి అడ్వాన్స్ బుకింగ్ మొదలు అయ్యాయి. ఇప్పటికే ఉత్తర అమెరికా ప్రెస్ ట్రెండ్స్ మరియు ఓవర్సీస్ ముందస్తు సినిమా టికెట్ బుకింగ్ లు మొదలు అయ్యాయి. చాలా మనది ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్నారు. ఇంకా చాలా మంది అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే మాస్ మహారాజా రవితేజ మళ్ళీ చాలా రోజుల తరువాత హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.

ఈ సినిమాలో రవితేజ మాస్ గా కాకుండా అయ్యప్ప దీక్ష తీసుకున్న ఒక తండ్రి పాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇది ఒక ఫ్యామిలీ స్టోరీ లా కనిపిస్తుంది. ఈ సినిమా కి శివ నిర్వహణ దర్శకత్వం వహించారు.ప్రియ భవాని శంకర్ ఈ సినిమాలో రవితేజ సరసన కథానాయికగా నటిస్తున్నారు. బేబీ నక్షత్ర ఈ సినిమా లో రవితేజ కూతురిగా నటిస్తుంది. ఈ సినిమాకి జీ.వి ప్రకాష్ సంగీతాన్ని అందించారు.
ఈ సినిమా టికెట్ మీ book my show app ద్వారా అడ్వాన్స్డ్ టికెట్ బుకింగ్ irumudi movie advance bookings చేసుకోవచ్చు. అఫిషియల్ గా ఇంకా టికెట్ బుకింగ్ స్టార్ట్ అవ్వలేదు. కానీ book my show లో ఈ సినిమా కి ఉన్న హైప్ చూస్తుంటే చాలా నే టికెట్స్ బుక్ అయ్యేలా కనిపిస్తుంది. ఈ సినిమా కి ఉన్న హైప్ చూస్తుంటే మొదటి భారీ స్థాయిలో కలెక్షన్స్ సాధించేలా ఉంది. ఈ సినిమా కనుక హిట్ అవుతే చాలా రోజు ల తర్వాత రవితేజ ఫాన్స్ కి పండగ అని చెప్పుకోవచ్చు. ఆగస్టు 21 న వరకు చూడాలి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూలు చేస్తుందని.








