HomeHealthFenugreek benefits : మెంతులతో ఆరోగ్య ప్రయోజనాలు

Fenugreek benefits : మెంతులతో ఆరోగ్య ప్రయోజనాలు

Fenugreek benefits :

మెంతులు ( Fenugreek benefits ) మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఎక్కువగా మనం వంటకాల్లో వాడుతారు అంతే కాకుండా మెంతులు జుట్టు వొత్తుగా మరియు బలంగా పెరగడానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి రోజు మెంతులను పడిగడుపున త్రాగడం చాలా మంచిది. అంతేకాకుండా మీకు ఏటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న సరే వాటిని తగ్గిస్తుంది. మెంతులను ( Fenugreek seeds in telugu ) ఆయుర్వేదం లో సర్వరోగ నివారిణిగా పిలుస్తారు. దీన్ని మనం ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకోవచ్చు.

మెంతులకు, వాము మరియు నల్ల జీరకర్ర పొడిని జత చేసి త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. మన శరీరానికి వాము మరియు నల్ల జీలకర్ర ఎంతో మేలు చేస్తాయి. కడుపు ఉబ్బరంగా ఉండటం మరియు అసిడిటీ సమస్యలు తగ్గడమే కాకుండా ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.

కావాల్సిన పదార్థాలు : Fenugreek benefits

250 గ్రాముల మెంతులు
100 గ్రాముల వాము
50 గ్రాముల నల్ల జీలకర్ర

తయారీ చేసే విధానం :

పైన చెప్పిన తెలిపిన మూడు పదార్థాలను మెంతులు, వాము మరియు నల్ల జీలకర్ర ను రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకోవాలి. తర్వాత వీటిని పెనం పై దోరగా వేయించి పొడిని మంచిగా కలిపి గాలి వెళ్ళని డబ్బాలో ఈ పొడి మిశ్రమాన్ని ఉంచుకోవాలి.

వాడే విధానం :

తయారు చేసిన పొడి మిశ్రమాన్ని ఒక స్పూన్ తీసుకుని తర్వాత ఒక వేడి నీటి గ్లాస్ లో ఈ స్పూన్ మిశ్రమాన్ని కలిపి త్రాగాలి. ఇలా ప్రతి రోజు ఉదయం త్రాగడం చాలా మంచిది. ఈ మిశ్రమాన్ని తాగిన తర్వాత మీరు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. ఇలా రోజు త్రాగడం ద్వారా చాలా అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు.

ఉపయోగాలు : fenugreek seeds benefits

  1. ఇలా రోజు త్రాగడం వల్ల హెయిర్ ( fenugreek seeds benefits for hair ) మంచిగా వొత్తుగా మరియు బలంగా పెరుగుతుంది.
  2. చర్మాన్ని కాంతివంతంగా మరియు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
  3. జుట్టు రాలిపోకుండా కాపాడుతుంది. ( fenugreek seeds for hair )
  4. రోజు ఈ జ్యూస్ త్రాగడం వల్ల మలబద్దకం మరియు అసిడిటీ సమస్య కూడ తగ్గుతుంది.
  5. ఈ జ్యూస్ రోజు త్రాగడం వల్ల మీ శరీరం లో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది.
RELATED ARTICLES
LATEST ARTICLES