HomemoviesKushitha kallapu 3 roses season 2 photos goes viral

Kushitha kallapu 3 roses season 2 photos goes viral

Kushitha kallapu :

కుషిత కళ్ళపు ( kushitha kallapu ) అంటే దాదుపుగా అందరికి తెలుసు. కుషిత కళ్ళపు ఎక్కువగా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటారు. ఎప్పుడూ తను ఇన్స్ట్రాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఉంటుంది. కిషిత చూడటానికి బాగున్న కూడా ఈ అమ్మడికి ఎక్కువగా అవకాశాలు మాత్రం రాలేదు. అందుకే తను ఎక్కువగా సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉంటూ తన ఫోటోషూట్ వీడియోస్ మరియు ఫోటో లు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. కానీ రీసెంట్ ఒక మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

ఈ ఫోటో చూస్తుంటే కుషిత ( kushitha kallapu bold scene ) ఒక బోల్డ్ సీన్ లో నటిస్తుంది అని అర్థం అవుతుంది. ఈ ఫోటో నీ చూసి అందరూ ఒక్కింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే ఆ ఫోటో చూస్తుంటే అర్థం అవుతుంది అదొక బెడ్ సీన్ అని, కానీ కుషిత మరి ఇంత బోల్డ్ సీన్ లో నటిస్తుందని ఎవరు ఊహించలేరు. ఈ సీన్ లో బెడ్ పై కుషిత టాప్ లెస్ గా నటిస్తుంది.. బ్యాక్ చూస్తుంటే మనకు ఈసీ గా అర్థం అయిపోతుంది. సినిమా అవకాశాలు లేక ఇలా నటించిందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Kushitha kallapu images

కుషిత ఇది కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ఇవి వరకు కుషిత నీతోనే నేను , మనోహరం మరియు బాబు నెంబర్ వన్ బుల్ షిట్ గాయ్ వంటి సినిమాలో ( kushitha kallapu movies ) నటించింది. కానీ ఆ తర్వాత పెద్ద గా అవకాశాలు మాత్రం రాలేదు. మహేష్ బాబు తో ( mahesh babu ) కూడా కుషిత గుంటూరు కారం ( guntur karam ) సినిమా లో కూడా నటించింది కానీ కొన్ని సీన్స్ అవసరం లేని కారణంగా ఆ సీన్స్ తీసేశారని అమ్మడు ఘాటుగా తెలిపింది. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. కానీ కుషిత కి సోషల్ మీడియాలో చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.

కుషిత సోషల్ మీడియాలో లో ఆక్టివ్ గా ఉంటూ ఎక్కువ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. కుషిత కూడా ఫోటో షూట్ ఫోటో లు కొంచం ఎక్స్పోజింగ్ గా కూడా ఉంటాయి. దీంతో ఇంకా తన ఇంకా విపరీతమైన స్పందన ఉంటుంది. ప్రస్తుతం కుషిత అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న 3 రోసెస్ సిరీస్ లో సీజన్ 2 ( 3 roses season 2 web series ) నటిస్తున్నారు. ఈ సిరీస్ కి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ వెబ్ సిరీస్ లో కుషిత పాత్ర బోల్డ్ గా ( kushitha kallapu age ) మరియు గ్లామర్ గా ఉండబోతుందని సమాచారం.ఈ వెబ్ సిరీస్ లో కుషిత పాత్ర ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది అని దర్శకుడు తెలిపారు. ఈ లీక్ అయిన ఫోటో కూడా ఈ వెబ్ సిరీస్ లోనిదే అయ్యి ఉండచ్చు కానీ ఇంకా ఆఫీసియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు.

RELATED ARTICLES
LATEST ARTICLES