Hometelugu storiesintrovert meaning in telugu : ఇంట్రావర్ట్ అర్థం తెలుగు లో

introvert meaning in telugu : ఇంట్రావర్ట్ అర్థం తెలుగు లో

introvert meaning in telugu :

ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాల లో బాగా ట్రెండ్ లో ఉన్న పదాలు ఇంట్రావర్ట్ ( introvert meaning in telugu ) మరియు ఎర్ట్రోవర్ట్ ( extrovert meaning in telugu ). ఈ పదాలని ఎక్కువగా ఒక మనిషి యొక్క సైకాలజీ ని చెప్పడానికి వాడతారు. అంతేకాకుండా ఈ ఇంట్రావర్ట్ అనే పదానికి అర్థం ఏంటి అనేది చాలా తెలియకపోవచ్చు. ఇంట్రావర్ట్ అంటే తెలుగులో అంతరుక్ముడు మరియు ఎక్కువ సిగ్గు కలవాడు అని అర్థం. ఇలా చాలా అర్ధాలు ఉన్నాయి ఒక వ్యక్తి ఇంట్రావర్ట్ అని తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడూ తెలుసుకుందాం.

ఒక వ్యక్తి ఇంట్రావర్ట్ అని తెలిపే లక్షణాలు : introvert meaning in telugu


1. ఇంట్రావర్ట్స్ కి ఎక్కువ జనాలు ఉన్న ప్రాంతాలకు వెళ్ళడం ఇష్టం ఉండదు. అలా అని వారికి మనుషులంటే ఇష్టం లేక కాదు కేవలం వాళ్ళు ఎక్కువ జనాలు ఉన్న ప్లేస్ లో ఉండటం ఇష్టపడరు.

  1. ఇంట్రావర్ట్స్ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు.
    వీరికి ఎక్కువగా స్నేహితులు ఉండరు ఒకవేళ ఉంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు.
    ఇంట్రావర్ట్స్ కి ( introvert meaning telugu ) పార్టీస్ కి వెళ్ళడం ఇష్టం ఉండవు. ఏదైనా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు.
    ఇంట్రావర్ట్స్ కి ఫ్యామిలీ ఫంక్షన్స్ అయిన వెడ్డింగ్ అయిన వెళ్ళటానికి ఇష్టపడరు. ఒకవేళ వెళ్ళిన ఎందులోనూ పాల్గొనరు.
  2. ఎవరైనా కొత్తవారిని పరిచయం చేసుకోవడానికి వారితో మాట్లాడానికి ఇబ్బంది పడుతుంటారు.
  3. ఇంట్రావర్ట్స్ వర్క్ చేసి దగ్గర కూడా ఒంటరిగా వారి పని వారు చేసుకొనే వాతావరణం ఎక్కువగా ఇష్టపడతారు.
  4. వీరు ఇండిపెండెంట్ గా ఉండటానికి ఇష్టపడతారు.
  5. ఇంట్రావర్ట్స్ ఎక్కువగా ఏదైతే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారో దానిని ఆలోచిస్తారు.
  6. వీరు ఏదైనా మాట్లాడే ముందు చాలా ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు.
  7. ఎవరైనా ఏదైనా చెప్తే వినడానికి ఇష్టపడతారు.
  8. ఇంట్రావర్ట్స్ ఫ్రెండ్స్ కి అయిన ఫ్యామిలీ అయిన ఎక్కువ వాల్యూ ఇస్తారు ఎక్కువగా వారి కోసం ఆలోచిస్తారు.
  9. ఇంట్రావర్ట్స్ ఒంటరిగా ఉండడం వలన వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఎనర్జిటిక్ గా ఉంటారు వారు జనాలతో ఉన్నప్పటితో పోల్చితే ఎందుకంటే వారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు.
    ఇంట్రావర్ట్స్ గా ఉండడం వలన లాభాలు ఎంత ఉంటాయో నష్టాలు అంతకంటే ఎక్కువగా ఉంటాయి. వర్క్ ప్లేస్ లో అయిన కాలేజ్ లో అయిన ఎక్కడైనా ఒక వ్యక్తి తను ముందుకు వచ్చి మాట్లాడనపుడు తమ కు వచ్చిన అవకాశాలను కోల్పోతారు. దీని వలన జీవితం జీవితంలో మంచి అవకాశాలను కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంట్రావర్ట్స్ గా ఉండడం కొన్ని సందర్భాల్లో మంచి కూడా జరగవచ్చు. ఇంట్రావర్ట్స్ కూడా ప్రతి రంగంలో రాణిస్తున్నారు.

introvert meaning in hindi

introvert meaning in malayalam

introvert meaning in Urdu

introvert meaning in Tamil

introvert meaning in kannada

introvert meaning in english

introvert meaning in Marathi

introvert meaning in Bengali

introvert meaning in gujarati

introvert meaning in punjabi

RELATED ARTICLES
LATEST ARTICLES