Homemovieskammalantu katukantu DJ full song

kammalantu katukantu DJ full song

KAMMALANTU KATUKANTU DJ FULL SONG :

తెలంగాణ జానపద గేయాలకు ( telugu folk songs ) ఇప్పుడు మంచి రెస్పాన్స్ ఉంది. యూట్యూబ్ లో కూడా తెలంగాణ జానపద గేయాలకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. అందులోనే రీసెంట్ గా వచ్చిన కమ్మలంటూ కాటుకంటూ సాంగ్ కి ( kammalantu katukantu ) మంచి రెస్పాన్స్ లభిస్తుంది. మొదటగా యూనిట్ కమ్మలంటూ కాటుకంటూ సాంగ్ ప్రోమో నీ యూట్యూబ్ లో విడుదల చేశారు. విడుదల అయిన కొద్ది సేపట్లోనే వ్యువర్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ప్రేక్షకులు ఈ సాంగ్ ఎప్పుడెప్పుడా రిలీజ్ అవుతుందని వేచి చూశారు.

ఈ కమ్మలంటూ కాటుకంటూ సాంగ్ కూడా మొదట స్టార్ట్ అయినపుడు నుంచి లాస్ట్ వరకు చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఈ సాంగ్ ప్రోమో నీ ( kammalantu katukantu ) మొదటగా ఏప్రిల్ 24 వ తేదీన యూనిట్ యూట్యూబ్ లో విడుదల చేశారు. ఇప్పటికీ ఈ పాట 5 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఫైనల్ గా ఫుల్ సాంగ్ ను 1 మే తేదీన విడుదల చేశారు. ఈ పాట రెండు రోజుల్లోనే ఎవరు ఊహించని విధంగా వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో దాదాపుగా 5 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ పాట లో రోహిత్ మరియు ఆంశిక చాలా బాగా డాన్స్ చేశారు.

Kammalantu katukantu song

ఈ కమ్మలంటూ కాటుకంటూ సాంగ్ ను ( kammalantu katukantu ) లహరి ఫోక్స్ సాంగ్ ( lahari folk songs ) వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ను బొడ్డు దిలీప్ మరియు ప్రభ పాడారు. ఈ సాంగ్ కి రాజు పొగల లిరిక్స్ ను అందించారు. అంతేకాకుండా ఈ సాంగ్ కి వెంకట్ అజ్మీరా మ్యూజిక్ నీ అందించారు. లీడింగ్ బాయ్స్ శ్రీకాంత్ ఈ పాటకి చాలా బాగా డాన్స్ కోరియోగ్రఫీ చేశారు. ప్రశాంత్ ఈ సాంగ్ ను నిర్మించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో చాలా ట్రెండ్ అవుతుంది. అలాగే ఇంకా బాగా ట్రెండ్ అవ్వాలని, ఈ సాంగ్ ఫేమస్ కావాలని కోరుకుందాం.

RELATED ARTICLES
LATEST ARTICLES