HomemoviesJyothi Rai : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జ్యోతి రాయ్ వీడియో

Jyothi Rai : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జ్యోతి రాయ్ వీడియో

Jyothi Rai :

గుప్పెడంత మనసు తెలుగు సీరియల్ ద్వారా ఫేమస్ అయిన జ్యోతి రాయ్ వీడియో ( Jyothi Rai video ) ఒకటి ట్విట్టర్ లో ట్రెండ్ లో అవుతుంది. అభి అనే అకౌంట్ నుంచి ఈ వీడియో రిలీజ్ అయ్యింది. విడుదల అయిన కొన్ని రోజుల లోనే ఈ వీడియో ట్రెండ్ అయింది. ఈ వీడియో ద్వారా కన్నడ చిత్ర పరిశ్రమలో మళ్ళీ ప్రకంపనలు మొదలు అయ్యాయి. ఈ వీడియో చూసాక అందరు ఒక్కింత ఆశ్చర్యానికి గురి అయ్యారు. గత కొన్ని రోజులుగా ఫోటోషూట్ లతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఫేమస్ అయిన జ్యోతి రాయ్ ( Jyothi Rai ) ఈ సీరియల్ లో జగతి మేడం పాత్రలో నటించారు. కొన్ని రోజుల్లోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత కొన్ని రోజులకి ఈ సీరియల్ తన పాత్ర ముగించారు. ఆ తర్వాత జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో ( Jyothi Rai instagram ) తన ఫోటో లతో ఒకసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. సీరియల్ లో పద్ధతిగా నటించిన జ్యోతి రాయ్ యే నా అని అందరు షాక్ అయ్యారు. ఒక్కోసారి జ్యోతి రాయ్ ట్రోల్స్ కి గురయ్యారు.

రోజు రోజుకు ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ ( Jyothi Rai video Twitter ) అవుతూ వచ్చింది. జ్యోతి రాయ్ యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది. చివరకు వైరల్ అవుతున్న వీడియో కి జ్యోతి రాయ్ కూడా రెస్పాండ్ అయ్యారు. తనను కావాలని ఎవరో తనపై అసత్య ప్రచారం చేయడానికి ఇలా కుట్ర పన్నుతున్నారు అని ఇలాంటి వీడియో లను అస్సలు నమ్మొద్దు అని జ్యోతి రాయ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. గతంలోనే ఇలాంటి వీడియో లపై కంప్లయింట్ కూడా ఇచ్చానని , తన కెరీర్ ను దెబ్బ తీయడానికి ఇలా చేస్తున్నారు అని తెలియజేశారు.

ఈ రిలీజ్ అయిన ట్రెండింగ్ వీడియో లో జ్యోతి రాయ్ సన్నిహితంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇది చూసి అందరు ఒక్కింతా ఆశ్చర్యానికి లోను అయ్యారు. కొన్ని రోజులకు ట్రెండ్ అయ్యాక అభి అనే అకౌంట్ నుంచి ఈ వీడియో డిలీట్ చేశారు.అప్పటికే ఈ వీడియో ను చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు. రాను రాను ఈ వీడియో వైరల్ అయింది. ఈ వీడియో నిజమా ? కాదా ? అని తేయాల్సింది ఉంది. ఇలాంటి కాంట్రవర్సీ లో ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీలు ఇబ్బంది పడ్డారు.

RELATED ARTICLES
LATEST ARTICLES