harsha sai viral video :
యూట్యూబర్ హర్ష సాయి వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. మిత్రా శర్మ హర్ష సాయి మరియు వాళ్ళ తండ్రి రాధాకృష్ణ పై పెట్టిన కేసు గురించి అందరికీ తెల్సిన విషయమే. మెగా సినిమా రైట్స్ కోసమే హర్ష సాయి బాధిత యువతి కి మత్తు మందు ఇచ్చి రేప్ చేశాడని కొన్ని చానల్స్ వాళ్ళు తెలిపారు. ఇది ఎంత వరకు నిజం అనేది ఇంకా తెలియదు. ఈ సినిమాలో హర్ష సాయి హీరో గా మరియు మిత్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా ఈ మనే, అందుకే హర్ష సాయి సినిమా లో వాటా కావాలని తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధిత యువతి కంప్లయింట్ ఇచ్చింది.
ప్రస్తుతం రాధాకృష్ణ మరియు హర్ష సాయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రీసెంట్ గా వాళ్ళ లాయర్ రెస్పాండ్ అయ్యారు. ఇదంతా యువతి డబ్బుల కోసమే ఇలా చేస్తుందని , త్వరలోనే నిజా నిజాలు తెలుస్తాయని తెలిపారు. హర్ష సాయి డబ్బుల కోసం ఇలా చేయాల్సిన అవసరం లేదు అని అతను తెలిపారు.అయితే సోషల్ మీడియా లో ఒక వీడియో ( Harsha sai viral video ) చెక్కర్లు కొడుతుంది. ఈ వీడియో లో హర్ష సాయి మరియు బాధిత యువతి ఇద్దరు ఉన్నారు. యువతి వెళ్లిపోతుంటే హర్ష సాయి పిలిచి తనకి మొబైల్ లో ఏమో చూపిస్తాడు ఆ తర్వాత యువతి హర్ష సాయి ను ఏమో అంటుంది.
హర్ష సాయి తనకు మొబైల్ లో ఏం చూయించాడు అని అందరికీ డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈ సీసీటీవీ వీడియో ( Harsha sai viral video ) సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిన్న బాధిత యువతి మరియు హర్ష సాయి కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా మంది ఇది ఫేక్ ఆడియో అని కొట్టి పడేశారు. కానీ ఇప్పుడు సీసీటీవీ లో రికార్డు అయిన వీడియో చూస్తుంటే ఇద్దరు గొడవ పడినట్టు తెలుస్తోంది. పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు ముమ్మరం చేశారు.