HomemoviesVarsha dsouza and sai teja video trending on telegram and twitter

Varsha dsouza and sai teja video trending on telegram and twitter

Varsha Dsouza and Dora Sai Teja video trending on Twitter, telegram , instagram and reddit :

దొర సాయి తేజ ( dora sai teja ) మరియు వర్ష డిసౌజా ( varsha dsouza ) కలిసి చాలా షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు. ఈ మధ్య వీళ్ళు ఇద్దరు లవర్స్ అని నెట్టింట్లో కొన్ని పోస్ట్ లు వైరల్ అయ్యాయి. కానీ వీళ్ళు ఇద్దరు కలిసి నటించిన బ్యాక్ బెంచర్స్ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ లో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ప్రేక్షకుల స్పందన చూసి బ్యాక్ బేంచర్స్ 2 సీరీస్ ని కూడా యూట్యూబ్ వేదికగా రిలీజ్ చేశారు. ఈ సీరీస్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వర్ష డిసౌజా మరియు దొర సాయి తేజ ఇద్దరు తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు.

కొందరు ఆకతాయిలు ట్విట్టర్ ( twitter ) , రేడిట్ ( reddit ) మరియు టెలిగ్రాం లో ( telegram ) వర్ష డిసౌజా ( varsha dsouza ) మరియు దొర సాయి తేజ ఇద్దరు కలిసి ఉన్నట్లు గా ఫేక్ వీడియో లు సృష్టించి అప్లోడ్ చేస్తున్నారు. దీని వల్ల వీళ్ళ కెరీర్ చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇలాంటి వీడియోస్ వల్ల మానసికంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశముంది. ఇలా ఆకతాయిలు చేయడం కూడా మంచిది కాదు ఇది చట్ట రీత్యా నేరం కూడా అంతేకాకుండా ఇలాంటి పనులు చేసే వారికి కట్చితంగ తాగిన శిక్ష పడుతుంది. ఇక మీద అయిన ఆకతాయిలు ఇలాంటి ఫేక్ వీడియో లు అప్లోడ్ చేయడం మానేసి , వాళ్ళ టాలెంట్ ని ఎంకరేజ్ చేయండి.

దొర సాయి తేజ ( dora sai teja ) షార్ట్ ఫిల్మ్స్ లో నటించి చాలా త్వరగా ఫేమస్ అయ్యాడు. దొర సాయి తేజ 2000 వ సంవత్సరంలో హైదరాబాద్ లో జన్మించాడు. దొర సాయి తేజ హైదరాబాద్ లో నారాయణ కాన్సెప్ట్ స్కూల్ నుంచి విద్యను అభ్యసించాడు. తర్వాత లోటస్ జూనియర్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేశాడు. దొర సాయి తేజ కి చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఆసక్తి ఎక్కువ అందుకే తన నటనతో అందరినీ మెప్పించాడు.

మూడు రోజుల క్రితం నుంచి ట్విట్టర్ లో వర్ష డిసౌజా ( varsha dsouza video ) మరియు దొర సాయి తేజ వీడియో వైరల్ అవుతుంది. ఈ ఒక్క సారే కాదు ఇది వరకు కూడా కొందరు కార్ వీడియో అంటూ పోస్ట్ చేసి, వీళ్ళందరినీ ట్రోల్ చేశారు. ఇలా చేయడం చాలా తప్పు. ఇక మీద అయిన ఆకతాయిలు ఇలాంటి పనులు మానుకోవడం మంచిది. దొర సాయి తేజ సొంతగా యూట్యూబ్ లో ఒక యూట్యూబ్ ఛానెల్ తేజ్ ఇండియా ( tej India ) అనే ఛానెల్ ని ఓపెన్ చేసాడు. తను నటించిన షార్ట్ ఫిల్మ్స్ అన్ని ఈ ఛానెల్ లోనే అప్లోడ్ చేస్తుంటాడు. అతి తక్కువ కాలంలో ఈ ఛానెల్ యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయ్యింది. వర్ష డిసౌజా మరియు దొర సాయి తేజ ఇద్దరు కలిసి బ్యాక్ బెంచర్స్ ఇంకా తదితర షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు.

RELATED ARTICLES
LATEST ARTICLES