HomemoviesShruthi narayanan video : వీడియో పై రెస్పాండ్ అయిన శృతి నారాయనన్

Shruthi narayanan video : వీడియో పై రెస్పాండ్ అయిన శృతి నారాయనన్

Shruthi narayanan video :

గత మూడు రోజులు కిందట తమిళ నటి శృతి నారాయనన్ ప్రైవేట్ వీడియో ( Shruthi narayanan video ) ఇంటర్నెట్ లో లీక్ అయిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మరియు కొన్ని ఇతర వెబ్సైట్ లలో వైరల్ గా మారింది. కాస్టింగ్ కోచ్ లో భాగంగానే ఈ వీడియో లీక్ అయ్యి ఉంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. చివరకు తమిళ నటి శృతి నారాయనన్ పెదవి విప్పింది. సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో వైరల్ అయిన తర్వాత తను రెస్పాండ్ అయ్యారు.

తమిళ నటి శృతి నారాయనన్ ( Shruthi narayanan video ) సోషల్ మీడియాలో భావోద్వేదితంగా పోస్ట్ చేశారు. లీక్ అయిన ప్రైవేట్ వీడియో గురించి మాట్లాడుతూ , ఇది నిజం అయిన వీడియో కాదని మరియు కొందరు ఆకతాయిలు సృష్టించిన డీప్ ఫేక్ వీడియో లేదా AI తో సృష్టించిన వీడియో అని తెలిపారు. ఇది నిజం కాదని ఎవరు నమ్మొద్దు అని సోషల్ మీడియాలో లో ఒక పోస్ట్ చేశారు. ఇంటర్నెట్ లో రిలీజ్ ఈ వీడియో చూసి పేరెంట్స్ మరియు బంధువులు ఒక్కింత ఆశ్చర్యానికి లోనయ్యారు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Shruti narayanan viral video

ఈ లీక్ అయిన వీడియో ఒక ఆడిషన్ లో తీసుకున్నట్లు ఇది వరకు పుకార్లు వినిపించాయి. శృతి నారాయణన్ ( Shruthi narayanan ) టీవీ షో లో మరియు యూట్యూబ్ లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు. ఈ డీప్ ఫేక్ బారిన ఇది వరకు చాలా మంది సెలబ్రిటీస్ బారిన పడ్డారు. ఈ ప్రైవేట్ వీడియో నీ షేర్ చేయడం ఆపకుంటే చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అని శృతి నారాయనన్ తెలిపారు. నేను ఒక అమ్మాయినే నాకు కూడా మీలాగే భావోద్వేగాలు ఉంటాయి అని ఎమోషనల్ గా లీక్ అయిన వీడియో గురించి రెస్పాండ్ అయ్యారు.

RELATED ARTICLES
LATEST ARTICLES