mango benefits :
వేసవి కాలం రాగానే ముందుగా గుర్తొచ్చే పండ్లలో మొదటిది మామిడి పండు ( mango ). అందరూ మామిడి పండు కేవలం రుచిగా ఉంటుంది కాబట్టే తినాలి అనుకుంటారు. కానీ మామిడి పండు తినడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో కొందరికి మాత్రమే తెలిసి ఉంటుంది.
మామిడి పండు ( alphonso mango ) మొదటగా బంగ్లాదేశ్ ,భారతదేశం మరియు మయన్మార్ దేశాలలో సాగు చేసే వారు కానీ ప్రపంచ వ్యాప్తంగా మామిడి పండ్లు కొన్ని వందల రకాలలో ఉన్నాయి. మామిడి పండ్లు వాటి ఆకారాన్ని సైజును బట్టి వాటి రుచి మారుతూ ఉంటుంది.

మామిడి పండ్లలోని పోషకాలు ( nutrients in mango ) :
మామిడి పండ్లు ( mango benefits ) రుచిని మాత్రమే కాదు పోషకాలను కూడా పుష్కలంగా కలిగి ఉంటుంది. మామిడి పండు లో అధికంగా ఫైబర్ ఉంటుంది మరియు ఎక్కువ గా విటమిన్ సి మరియు ఎ, ఇ నీ కలిగి ఉంటుంది అలాగే కాల్షియం మరియు ఫోలేట్ జింక్ ను కూడా మామిడి పండ్ల లలో లభిస్తుంది.
మామిడి పండు వలన కలిగే ప్రయోజనాలు ( mango benefits ) :
- మామిడి పండు లో ( mango benefits ) అధికంగా ఫైబర్ ను కలిగి ఉంటుంది. కాబట్టి తిన్న ఆహారం మంచిగా జీర్ణం చేసి జీర్ణ వ్యవస్థ సంబధిత సమస్యలు రాకుండా చేస్తుంది.
- చాలా మంది చర్మ సమస్యల తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి ఇ మామిడి పండ్లు ఒక మంచి నాచురల్ గా విటమిన్ సి చర్మానికి అందించి చర్మాన్ని ఆరోగ్యంగా మరియు మెరిసి పోయేలా చేస్తుంది.
- మామిడి పండ్లు మధుమేహాన్ని తగ్గించే గుణాన్ని కూడా కలిగి ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఉండే ఫైబర్ వలన తిన్న ఆహార పదార్థాలు నెమ్మదిగా జీర్ణం కావడం వలన షుగర్ వెంటనే పెరగకుండా నెమ్మదిగా చెక్కరలు రక్తంలోని వెళ్తుంటాయి దాని వలన షుగర్ ఒకేసారి పెరగకుండా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలా అని షుగర్ ఉన్న వాళ్ళు మామిడి పండ్లను ఎక్కువగా తింటే అందులో ఉన్న షుగర్ వలన ప్రాణాలకు కూడా ప్రమాదం కావచ్చు.
- మామిడి పండు లో క్యాన్సర్ కణాలు ను చంపే శక్తి కూడా ఉంది. ఇది క్యాన్సర్ కణాలను చంపి క్యాన్సర్ ను పెరగకుండా నిరోధిస్తుంది.
- కొంత మంది మామిడి పండు తింటే బరువు పెరుగుతారని అపోహ పడుతుంటారు కానీ మామిడి పండ్లు బరువు తగ్గడానికి ఎక్కువగా ఉపయోగపడుతాయి.
disadvantages of mango :
మామిడి పండ్లు తినడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని దుష్ప్రయోజనాలు కూడా ఉంటాయి. వీటిని ఎవరైనా రోజులో ఒకటి రెండు తింటే ఏమి కాదు కానీ అంతకంటే ఎక్కువగా తింటే వేడి చేసే అవకాశం ఉంటుంది. అంతే కాదు వీటిని మధుమేహం ఉన్న వారు ఎప్పుడో ఒకసారి తింటే ఏమి కాదు ఎక్కువ తింటే షుగర్ ( diabetes ) పెరిగి ఆరోగ్యం ఇంకా పాడయ్యే అవకాశం ఉంటుంది.