HomeHealthatibala : అతిబల తో ఆరోగ్య ప్రయోజనాలు

atibala : అతిబల తో ఆరోగ్య ప్రయోజనాలు

atibala :

మనకు తెలియని చాలా మొక్కలు భూమి పై పెరుగుతుంటాయి. అవి మనకు ఉపయోగపడతాయని కూడా ఎవరికీ సరిగా తెలియదు. అందరూ వాటిని పిచ్చి మొక్కలు అనుకుంటారు. కానీ ఆ పిచ్చి మొక్కలే ఆయుర్వేద మందుల తయారీలో వాడుతారు. ఇవి చాలా జబ్బులను నయం చేస్తాయి. అలాంటి మొక్కలో ఒకటి అతిబల మొక్క ( atibala ). ఈ అతిబల మొక్కలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని వైద్యులు చెబుతున్నారు. చుడాటనికి ఈ అతిబల మొక్క రోడ్ పక్కన పెరిగే పిచ్చి మొక్క వలె కనిపిస్తుంది. ఈ మొక్క యొక్క ఉపయోగాలు కూడా ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు.

ఈ అతిబల ( atibala ) మొక్కలో ని ప్రతి భాగం ఒక్కో ఔషద గుణాలు కలిగి ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ అతిబల మొక్కని మనం ఎక్కువగా పల్లెటూర్లలో చూస్తుంటాం. ఈ అతిబల మొక్కని ముద్ర బెండ , తుత్తురు బెండ మరియు దువ్వెన కాయల అని వివిధ పేర్లతో పిలుస్తారు. కానీ దీనితో అనేక రోగాలను నయం చేయవచ్చు అని చాలా మందికి తెలియదు. ఈ మొక్కని సంస్కృతంలో అతిబల అని మరియు హిందీ లో కంటి అనే పేరుతో పిలుస్తారు. పల్లెటూర్లలో పంట చేనులలో ఈ మొక్క కలుపు మొక్కగా పెరుగుతుంది.

అతిబల మొక్కలో పోషక విలువలు : Neutrients values in atibala

అతిబల ( atibala ) మొక్కలో మన శరీరానికి కావల్సిన పోషకాలు పదార్ధాలు అన్ని ఉంటాయి. ఈ మొక్కలో మనకు తెలియని ఎన్నో రాకల ఔషద గుణాలు కలిగి ఉన్నాయి.
అతిబల లో యాంటి అజెనింగ్, యాంటి మైక్రోబియల్ , యాంటి డయేరియా, యాంటి మలేరియా, యాంటి హైపర్లిమేడిక్ గుణాలను కలిగి ఉంటుంది.

అతిబల మొక్క తో ఆరోగ్య ప్రయోజనాలు : Health benefits of atibala

1.పురుషులు అంగస్తంభన సమస్యతో చాలా మందితో బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ అతిబల ని ( atibala ) తీసుకుంటే చక్కటి పలితం ఉంటుంది. అతిబల ని తీసుకోవడం వల్ల వీర్యం నాణ్యత మరియు పరిమాణం పెరిగి , లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది.

2.ఆస్టియో అర్థరైటిస్ : ఆస్టియో అర్థరైటిస్ తో బాధపడుతున్నవారు అతిబల ని తీసుకుంటే నొప్పి మరియు వాపు ని తగ్గిస్తుంది.

3.పోషకాహార లోపం : ప్రస్తుతము తిండి సరిగా లేకపోవడం వల్ల చాలా మంది పోషకాహార లోపం వల్ల బాధపడుతున్నారు. పోషకాహార లోపం వల్ల బాధపడుతున్నవారికి జీర్ణ వ్యవస్థ కూడా సరిగా పనిచేయదు.

4.యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ UTI : చాలా మంది పురుషులు మరియు మహిళలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ అతిబల ని తీసుకుంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గడమే కాకుండా , మూత్ర విసర్జన సమయంలో వచ్చే మంట ని కూడా తగ్గిస్తుంది.

5.పనిలో బిజీ అయిపోవడం వల్ల నీళ్ళని సరిగా తీసుకోలేరు. దీనివల్ల బాడీ డీహైడ్రేషన్ భారిన పడటమే కాకుండా , కిడ్నీ పనతీరు కూడా దెబ్బ తింటుంది. ఈ అతిబల చూర్ణాన్ని తీసుకోవడం వల్ల కిడ్నీ పనితీరుని మెరుగుపడుతుంది.

6.కంటి చూపు సమస్యతో బాధపడుతున్నవారు ఈ అతిబల ని తీసుకోవడం కంటి చూపు మెరుగు పడుతుంది.

7.అతిబల వేడి ద్వారా వచ్చే పైల్స్ ని నయం చేస్తుంది.

8.పంటి చిగుళ్ల సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు అలాంటి వారు అతిబల పౌడర్ ని నీళ్లలో కలిపి పుకిలిస్తే చిగుళ్ళ సమస్య తగ్గుతుంది.

9.చర్మం పై వచ్చే ముడుతలు మరియు పొడి చర్మం వంటి సమస్యలు రాకుండా , చర్మం ని కూడా కాంతివంతంగా చేస్తుంది.

10.అతిబల దీర్ఘ కాలిక వ్యాధులను నయం చేస్తుంది.

RELATED ARTICLES
LATEST ARTICLES