bottle gourd in telugu :
సోరకాయ ( bottle gourd in telugu ) అంటే చాలా మంది ఇష్టపడతారు. ఎందుకంటే సోరకాయ తో చేసే కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిలో ఉండే రుచి యే కాదు దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి. సోరకాయ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తినడానికి వీటి యొక్క రుచి మాత్రమే కాదు, ఇవి సాధారణంగా ఎలాంటి రసాయనాలు లేకుండా పెరుగుతాయి.
పెస్టిసైడ్ లేని కూరగాయలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెస్టిసైడ్ తో పెంచిన కూరగాయలు తింటే ఆరోగ్యం మరింత చెడిపోతుంది. వీలు అయినంత వరకు పెస్టిసైడ్ లేని కూరగాయలను మాత్రమే తినండి. డాక్టర్లు సైతం పెస్టిసైడ్ లేని కూరగాయలు మాత్రమే తినాలని సూచిస్తారు.
సోరకాయ ని ( bottle gourd in telugu ) కూర రూపంలోనే కాకుండా జ్యూస్ bottle gourd juice చేసుకుని మరీ తాగుతారు. ఇలా తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. సొరకాయ లో ఐరన్ , మెగ్నీషియం , జింక్ , విటమిన్ సి , విటమిన్ బి , రిబోఫ్లావిన్, థయామిన్ మరియు మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. సోరకాయ తో కర్రీ, సాంబార్ , పచ్చడి మరియు హల్వా చేసుకుని తింటారు.
సోరకాయ ని bottle gourd తింటే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో , ఎక్కువ తింటే ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు సూచిస్తున్నారు. సోరకాయ పొడవుగా మరియు కొన్ని గుండ్రంగా కాస్తాయి. లోపలి భాగం తెల్లటి గుజ్జు తో ఉంటుంది. పైన మాత్రం ఆకుపచ్చని పొర ఉంటుంది.
Bottle gourd benefits : సోరకాయ తో ఆరోగ్య ప్రయోజనాలు ( bottle gourd in telugu )
- సోరకాయ లో bottle gourd పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ శక్తి కి ఎంతో మేలు చేస్తుంది. జీర్ణ క్రియ రేటు ని పెంచుతుంది.తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతుంది.
- షుగర్ పేషంట్స్ సోరకాయ తినడం ఎంతో మంచిది. సోరకాయ లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది.
- బరువు తగ్గాలని చాలా మంది ఎంతో ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారికి సోరకాయ జ్యూస్ bottle gourd juice ఎంతో మేలు చేస్తుంది. సోరకాయ తో జ్యూస్ చేసుకుని ప్రొద్దున్న తాగితే బరువు తగ్గుతారు. సోరకాయ లో తక్కువ కొవ్వు ఉంటుంది. కాబట్టి బరువు త్వరగా తగ్గుతారు. దీన్ని తినడం వల్ల బరువు అస్సలు పెరగరు.
- కాలేయ సమస్యలతో బాధపడేవారు సోరకాయ ని bottle gourd తినడం మంచిది. ఎందుకంటే సోరకాయ కాలేయం లో ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది.
- కడుపు నొప్పి తో బాధపడేవారు సోరకాయ ని తింటే కడుపునొప్పి ని తగ్గించి కడుపులో ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. కడుపులో ఇన్ఫెక్షన్లు తగ్గాలి అంటే రోజు ఉదయం పూట సోరకాయ జ్యూస్ ని తాగండి.
- నిద్ర లేమి తో బాధపడుతున్నవారు సోరకాయ ని రోజు డైట్ లో చేర్చుకోవడం వల్ల నిద్ర త్వరగా పడుతుంది.