Trisha kar madhu video viral on internet :
తాజాగా బోజుపురి హీరోయిన్ త్రిష కర్ మధు ( Trisha kar madhu video viral ) తన లీక్ అయిన వీడియో గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది వరకు 2021 వ సంవత్సరం లో సోషల్ మీడియాలో బోజుపురి హీరోయిన్ త్రిష కర్ మధు గురించి ఒక వీడియో వైరల్ అయింది. ఈ వీడియో నటి తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఒక వీడియో వైరల్ అయింది. ఇది కొందరు ఆకతాయిలు కావాలని చేసిన నటి మాత్రం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రస్తుతం తను మళ్ళి ఆ క్షణాలు ఒకసారి నెమరు వేసుకుంది. బోజుపురి హీరోయిన్ త్రిష కర్ మధు తను చాలా సినిమాల్లో నటించారు. తనకు చాలా మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఒక్కసారి రిలీజ్ అయ్యిన వీడియో చూసి తన ఫ్యాన్స్ ఎంతగానో ఆశ్చర్యానికి గురయ్యారు.
దీనివల్ల తను సంపాదించుకున్న పేరు మరియు ప్రతిష్టలు ఒక్కసారి గా మట్టి పాలు అయ్యాయి. ఈ వీడియో రిలీజ్ అయ్యాక తనను చాలా మంది బయట మరియు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసారు. దీని వల్ల తను ఇంకా నిరాశకు లోనయ్యారు. రీసెంట్ గా సోషల్ మీడియా వేదిక అయిన ఇంస్టాగ్రం లో తను జరిగిన విషయాలు మళ్ళీ గుర్తు చేస్తూ , ఏడుస్తూ ఒక వీడియో ( Trisha kar madhu viral video ) పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో నెట్ లో వైరల్ గా మారింది. ఇది వరకు తను ఎదుర్కొన్న బాధలను గురించి చెప్తూ , చాలా బాధపడ్డాను అని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
ప్రస్తుతం తను మెళ్లి మెళ్ళి గా కొలుకుంటుంది. తను ఇన్స్టాగ్రామ్ లో కొత్త రీల్స్ షేర్ చేస్తూ వైరల్ అవుతుంది. ఈ మధ్య నే త్రిష కర్ మధు ఒక వీడియో సాంగ్ లో కూడా నటించారు. హాతీయర్ సే అనే సాంగ్ తో మళ్ళీ తను రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బోజుపురి భామ త్రిష కర్ మధు సాంగ్ ప్రమోషన్లు చేస్తూ బిజీ బిజీ గా ఉంది. ఈ సాంగ్ లో భామ బ్లాక్ డ్రెస్ తో దర్శనం ఇస్తుంది. చివరికి త్రిష కర్ మధు ట్రోల్స్ బారిన నుంచి బయటపడి తను మళ్ళి తన కెరీర్ పై దృష్టి సాధించింది.