Anupama and dhruv kissing photos :
ప్రస్తుతం సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ ( anupama ) ట్రెండింగ్ గా మారింది. అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది. అనుపమ పరమేశ్వరన్ ఎప్పుడూ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటుంది. అనుపమ పరమేశ్వరన్ ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో ఆక్టివ్ గా ఉంటారు. అనుపమ పరమేశ్వర్ మరియు చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ ( dhruv ) ఫోటో ( Anupama and dhruv kissing photos )ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అనుపమ పరమేశ్వరన్ ( anupama parameswaran ) మరియు ధృవ్ ( dhruv ) లు ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని అటు కోలీవుడ్ లో మరియు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజం అని ఇంకా తెలియదు. ప్రస్తుతం వీళ్లు ఇద్దరు కలిసి బైసన్ అనే మూవీలో నటిస్తున్నారు. వీళ్లు ఇద్దరు మూవీ షూటింగ్ టైమ్ లో క్లోజ్ అయ్యారని కొందరు చెబుతున్నారు. ఇంకా నిజానిజాలు తెలియాల్సి ఉంది.

అనుపమ పరమేశ్వరన్ మరియు ధృవ్ డేటింగ్ మేటర్ ఎందుకు సోషల్ మీడియాలో వైరల్ అయిందంటే .. స్పాటిఫై మ్యూజిక్ యాప్ లో అనుపమ పరమేశ్వరన్ మరియు ధృవ్ కిస్ ఫోటో ఒకటి బ్లూ మూన్ ప్లే లిస్ట్ లో కవర్ ఫోటో గా ఉంది. ఈ ఫోటో నీ చూసి అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కిస్ ఫోటో ( Anupama and dhruv kissing photos ) వైరల్ గా మారింది.
వీళ్ల ఇద్దరి పై వస్తున్న డేటింగ్ రూమర్స్ పై ఇంకా ధృవ్ మరియు అనుపమ పరమేశ్వరన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇంకా ఎప్పుడూ వీళ్ళు స్పందిస్తారో వేచి చూడాలి. ఈ మధ్య అనుపమ పరమేశ్వరన్ కూడా బోల్డ్ సీన్స్ లో నటించడం మొదలు పెట్టింది. కొందరు ఈ ఫోటో అనుపమ పరమేశ్వరన్ మరియు ధృవ్ కలిసి నటిస్తున్న బైసన్ మూవీ లోనిది అని వీళ్లు మూవీ ప్రమోషన్స్ కోసం ఇలా చేశారని కొందరు అంటున్నారు. ఇది సినిమా ప్రమోషన్ హ లేదా నిజం గానే డేటింగ్ లో ఉన్నారా అని తెలియాలి అంటే వేచి చూడాల్సిందే ..!