HomemoviesEshwar sai : భార్య కి అడ్డంగా దొరికిన ఈశ్వర్ సాయి మరియు మాధురి రాథోడ్

Eshwar sai : భార్య కి అడ్డంగా దొరికిన ఈశ్వర్ సాయి మరియు మాధురి రాథోడ్

Eshwar sai and madhuri rathod Video:

ఫోక్ సాంగ్ డాన్సర్ సాయి ఈశ్వర్ సాయి eshwar sai తన భార్యకి అడ్డంగా దొరికిపోయాడు. ఈ మధ్య బాసింగా బలాలు సాంగ్ ద్వారా చాలా ఫేమస్ అయిన ఈశ్వర్ సాయి ఇప్పుడు ఒక హోటల్ రూమ్ లో తన భార్యకి అడ్డంగా దొరికిపోయాడు. కానీ దొరికింది మరి ఎవరితోనో కాదు తన తోటి ఫేమస్ లేడీ డాన్సర్ తో నే. ఈశ్వర్ సాయి మరియు మాధురి రాథోడ్ madhuri rathod ఇద్దరు కలిసి చాలా ఫోక్ సాంగ్స్ చేశారు. కానీ ఇలా వీళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది ఎవరు ఊహించలేరు . వీళ్ళు ఇద్దరు మొదటగా ఫోక్ సాంగ్స్ ద్వారా పరిచయం అయ్యి చివరకి ఇద్దరు ఒకరికి ఒకరు ప్రేమలో పడ్డారు. ఈ మధ్య కాలం లో వీళ్ళు ఇద్దరు రాతిరి రాతిరి ఫోక్ సాంగ్, Pramila folk song , seeti cheera song వంటి సాంగ్స్ లో చేశారు. ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక కొద్ది రోజుల్లోనే యూట్యూబ్ లో చాలా ట్రెండ్ అయ్యాయి.

ఈశ్వర్ సాయి eshwar sai మరియు మాధురి రాథోడ్ madhuri rathod ఇద్దరు కలిసి కొన్ని రీల్స్ కూడా చేశారు. ఈ రీల్స్ కొంచెం ఓవర్ గా అనిపించాయి. అప్పటికే కొందరికి డౌట్ వచ్చి సోషల్ మీడియా లో చాలా కామెంట్లు చేశారు. కానీ చివరకు ఇలా ఇద్దరు ఒక హోటల్ రూమ్ లో దొరుకుతారని ఎవరు ఊహించలేరు. మాధురి రాథోడ్ కూడా చాలా మంచి సింగ్ చేసింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా తను ఇలా దొరికేసరికి ఫాన్స్ అంత ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యారు. మాధురి రాథోడ్ ఏ నా ఇలా చేసిందని అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య తీసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇద్దరు దొరికిన వీడియో తను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. సాయి వాళ్ళ భార్యకి వీళ్ళు చేసుకున్న చాటింగ్ దొరకడం తో ఆమెకి మరింత అనుమానం వచ్చింది. దీంతో ఆమె సాయి ను కనిపెడుతూ వచ్చింది. చివరకు ఎట్టకేలకు సాయి ఆగడాలకు తెరపడింది. లేకుంటే ఇప్పటికీ తను మోసపోతూ ఉండేది.

Eshwar sai and madhuri rathod

ఈ దొరికిన వీడియో లో మాధురి రాథోడ్ కింద ఏం లేకుండా బెడ్ మీద కూర్చుని ఉంది. ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య వీడియో eshwar sai and madhuri video తీస్తూ లోపలికి రాగానే తను చాలా షాక్ కి గురి అయ్యింది. ఈ వీడియో లో చూస్తే క్లియర్ గా మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా సాయి వైఫ్ కూడా మాధురి రాథోడ్ చెంప చెళ్లుమనిపించింది. ఈశ్వర్ సాయి ను కూడా తను నిలదీసింది. నీకు ఒక బిడ్డ ఉన్నాడు నివు ఇలా చేస్తావని అనుకోలేదు అంటూ హోటల్ రూమ్ లో తనని నిలసింది. చివరికి ఇద్దరు తన భార్యకి దొరకడం ఈశ్వర్ సాయి మరియు మాధురి రాథోడ్ షాక్ కి గురయ్యారు. ఇద్దరు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయారు. వీళ్ళు ఇద్దరు చేసిన ప్రమీల pramila folk song మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది.

సాయి కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్ సాంగ్స్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారాడు. ఒక్కసారిగా తను ఇలా చేయడం తో తనకు ఉన్న మంచి పేరు కాస్త పోయింది. ఇప్పుడు తను దొరికిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్ షిప్ వల్ల చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. రోజుకు ఒకటి అయిన ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా సాయి దొరికాడు హోటల్ రూమ్ లో మధురితో, చూడాలి సాయి వాళ్ళ భార్య విడాకులు ఇస్తుందా లేదా ? మళ్ళీ కలుస్తారా అని వేచి చూడాల్సిందే..!

Also read : Premalatha chinnu video మళ్ళీ వైరల్ అవుతున్న ప్రేమలత చిన్ను వీడియో

RELATED ARTICLES
LATEST ARTICLES