Sai Teja and varsha video goes viral on internet :
బ్యాక్ చెంచర్స్ సీరీస్ ద్వారా ఫేమస్ అయిన దొర సాయి తేజ ఎప్పుడూ అదో ఒక విషయం వైరల్ అవుతూ ఉంటారు.. ఇది వరకు కొన్ని సంవత్సరాల క్రితం తన వీడియో ( Sai Teja and varsha video ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో తనతో పాటు వర్ష డి సౌజా అనే అమ్మాయి కూడా ఉంది. ఇద్దరు కలిసి ఉన్న ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. వర్ష డి సౌజా మరియు దొర సాయి తేజ ఇద్దరు కలిసి షార్ట్ ఫిల్మ్స్ మరియు యూట్యూబ్ లో సిరీస్ లు చేస్తుండేవారు. వీళ్ళు ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారని ఇప్పటికీ వీళ్ళ పై రూమర్స్ ఉన్నాయి.
వీళ్లు ఇద్దరు కలిసి ఉన్న 6 సెకండ్స్ వీడియో ( Sai Teja and varsha video ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందరు ఈ వీడియో చూసి చాలా షాక్ అయ్యారు. ఈ రిలీజ్ అయిన వీడియో నిజమో అబద్ధమో తెలియక చాలా డైలమాలో పడ్డారు. కానీ ఈ మధ్య దొర సాయి తేజ సుమన్ టీవీ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో దొర సాయి తేజ సంచలన నిజాలు బయట పెట్టాడు. యాంకర్ రోషన్ చాలా ధైర్యంగా ఈ క్వశ్చన్ ను దొర సాయి తేజ ను అడిగాడు. ఈ ఇంటర్వ్యూ చూసిన చాలా మంది షాక్ కి గురయ్యారు.

ఈ ఇంటర్వ్యూ లో దొర సాయి తేజ ఈ వీడియో నిజం కాదని చెప్పాడు. ఇదివరకు తను సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాడినని అని చెప్పాడు. వాళ్ళు చెప్పినట్టు వినకుంటే వల్ల ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు అని దొర సాయి తేజ ఇంటర్వ్యూ లో తెలియజేశారు. వల్ల మాట వినకపోవడం వల్ల వాళ్ళు వర్ష మరియు తన పై ఒక వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తెలిపాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత తాను పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాను అని కూడా తెలిపాడు. ఇన్నాళ్లకు ఈ వీడియో పై ఒక క్లారిటీ వచ్చింది లేదు అంటే ఇప్పటికీ ఈ వీడియో నిజం అని అందరూ అనుకునే వాళ్ళు. ప్రస్తుతం వీళ్ళ వీడియో గురించి మళ్ళీ సోషల్ మీడియాలో చాలా మంది వెతుకుతున్నారు.
ప్రస్తుతం దొర సాయి తేజ సుమన్ టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల మళ్ళీ తన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. వర్ష డి సౌజా ప్రస్తుతం ఈ వీడియో గురించి ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. ఇది వరకు వీళ్ళ కారు వీడియో ( Sai Teja and varsha car video ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది..ఆ తర్వాత ఈ వీడియో వైరల్ అయింది. వీళ్ళు ఇద్దరు ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక విషయం వైరల్ అయ్యేవారు. ప్రస్తుతం ఇద్దరు తమ తమ ప్రాజెక్ట్ లో బిజీ గా ఉన్నారు.
Also Read : వైరల్ అవుతున్న ప్రియాంక జైన్ బికినీ వీడియో( Priyanka jain bikini video )








