Weight loss tips :
ప్రస్తుతం అందరు ఊబకాయం తో ఎక్కువ మంది బాధపడుతున్నారు. అధిక బరువు పెరగడం ( weight loss tips ) ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఊబకాయం తో ఉన్నవారికి ఎప్పుడూ ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. బయట దొరికే జంక్ ఫుడ్ తినడం వల్ల శరీరంలో చెడు కొవ్వు త్వరగా పెరిగిపోతుంది. దీని వల్ల ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. సమయానికి నిద్ర లేకపోవడం మరియు రాత్రి పడుకునే ముందు తినడం , తిన్న తర్వాత వెంటనే పడుకోవడం ఇలాంటి వాటి వల్ల బరువు త్వరగా పెరుగుతారు. బేకరి ఐటమ్స్ పిజ్జా, బర్గర్ మరియు పఫ్స్ ఇలాంటివి తినడం వల్ల కూడా త్వరగా బరువు పెరుగుతాము. ఇలాంటి వాటికి తినకపోవడం చాలా ఉత్తమం. ఇవి తినడం వల్ల ఆరోగ్యం త్వరగా చెడిపోతుంది.
బరువు తగ్గడానికి weight loss tips in telugu చాలా మంది వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు బరువు తగ్గడానికి తక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది. రోజు కచ్చితంగా ఆహారం లో ప్రోటీన్ మరియు ఫైబర్ ను తీసుకోవడం మంచిది . దీనితో పాటు రోజు వ్యాయామం కూడా చేయాలి. కొందరు అయితే యోగా కూడా చేస్తారు. ఇలాంటివి చేయడం వల్ల బరువు త్వరగా తగ్గుతాం . అంతేకాకుండా కొన్ని హోమ్ రెమెడీస్ వల్ల కూడా బరువు ను తగ్గించుకోవచ్చు. ఈ హోమ్ రెమెడీస్ వల్ల కూడా బరువు చాలా త్వరగా తగ్గొచ్చు. అంతేకాకుండా రోజు వ్యాయామం కోసం జిమ్ లలో కూడా కష్టపడుతున్నారు.
ఆహారం :
జిలకర, సోంపు గింజలు పొడి చేసి రోజు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రోజు ఉదయం టీ మానేసి గోరు వెచ్చటి నీరు త్రాగడం చాలా మంచిది. దీని వల్ల మన జీర్ణ వ్యవస్థ చాలా సాఫీగా సాగుతుంది. ఈ వేడి నీరు ను తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలకి చెక్ పెట్టవచ్చు..బరువు త్వరగా weight loss tips in telugu తగ్గదని చాలా మార్గాలు ఉన్నాయి.. అవి ఏంటంటే వ్యాయామం, రోజు తగిన ఆహారం సరైన పద్ధతిలో తీసుకోవడం , ఉదయం త్వరగా లేచి వాకింగ్ చేయడం, రాత్రి 7 గంటల లోపు పడుకోవడం ఇలా చేస్తే బరువు కచ్చితంగా తగ్గుతారు.
వ్యాయామం :
ప్రతి రోజూ కచ్చితంగా ఉదయం నిద్ర లేచిన తర్వాత వ్యాయామం చేయాలి. ఎందుకంటే మన శరీరానికి కచ్చితంగా వ్యాయామం అవసరం. వ్యాయామం చేయకుండా తిని కూర్చోవడం వల్ల ఊబకాయం చాలా త్వరగా వస్తుంది. అందుకే మానవ శరీరానికి వ్యాయామం అవసరం. ఉదయం నిద్ర లేవగానే కచ్చితంగా కొంచం దూరం నడవాలి. అంతేకాకుండా శరీర బరువు తగ్గడానికి కొన్ని యోగా ఆసనాలు కూడా ఉన్నాయి. ఈ ఆసనాలు రోజు ఉదయం మరియు సాయంత్రం చేయడం వల్ల బరువు చాలా త్వరగా తగ్గుతారు.
ప్రోటీన్ పౌడర్ లేదా వెయిట్ లాస్ పౌడర్ :
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కారణంగా వ్యాయామం చేసే సమయం కుదరక చాలా మంది ప్రోటీన్ పౌడర్ లేదా వైట్ లాస్ పౌడర్ లను వాడుతున్నారు. ఇలాంటి మార్కెట్ లో దొరికే వైట్ లాస్ పౌడర్ లను వాడటం వల్ల ఆరోగ్యం చాలా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కానీ కొంత మంది తెల్సి కూడా ఆన్లైన్ లో దొరికే వైట్ లాస్ పౌడర్ లను ఉపయోగించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. ఇది శరీరానికి చాలా ప్రమాదకరం.
వెయిట్ లాస్ మెడిసిన్ :
ప్రస్తుతం మార్కెట్ లో చాలా రకాల ఫార్మాస్యూటికల్ వెయిట్ లాస్ మెడిసిన్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ మెడిసిన్ వల్ల చాలా త్వరగా శరీర బరువు తగ్గవచ్చు కానీ వీటి వల్ల దుష్ఫలితాలు కూడా అంతే ఉంటాయి. వీటివల్ల కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే వీటిని డాక్టర్ సలహా మేరకు మాత్రమే మనం ఉపయోగించాలి లేకుండా వాటి వల్ల వచ్చే దుష్ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.








