Thangalaan ott release date :
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన తంగళాన్ మూవీ ( thangalaan ott ) దేశ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి హిట్ టాక్ నీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం అందరినీ బాధిస్తున్న విషయం ఏంటి అంటే పైరసీ. దీని వల్ల చాలా మంది నిర్మాతలు కోట్లల్లో మనీ పెట్టి సినిమా తీసి నష్టపోతున్నారు. దీన్ని ఆపడానికి పోలీసు లు సైతం ట్రై చేసిన ఫలితం లేకుండా పోతుంది. అందుకే అందరూ పైరసీ ను ఎంకరేజ్ చేయకుండా సినిమా ను థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి.
ఈ సినిమాలో అందరు ఢీ గ్లామర్ రోల్స్ లో నటించి, అందరు వాళ్ళ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. చియాన్ విక్రమ్ ఎప్పుడు సరికొత్త స్టోరీస్ తో ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఇప్పుడు ఈ తంగలాన్ మూవీ ఓటిటి లో ( thangalaan OTT ) రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా కోసం చాలా మంది ఎప్పుడు ఓటిటి లోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా నీ ఓటిటీ లోకి రిలీజ్ అవ్వక ముందే చిత్ర యూనిట్ కి పెద్ద షాక్ ఏ తగిలింది. ఈ సినిమా తమిళ వెర్షన్ ప్రింట్ ఇప్పటికే ఆన్లైన్ లో రిలీజ్ అయ్యింది.
ప్రస్తుత సమాచారం ప్రకారం చిత్ర యూనిట్ సెప్టెంబర్ నెలలో 20 న రోజున ఓటీటి లోకి రిలీజ్ (Thangalaan OTT ) అవ్వబోతోంది. చిత్ర యూనిట్ తమిళ, తెలుగు , కన్నడ, హిందీ వెర్షన్లు ఒకే రోజున నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవ్వబోతుందని సమాచారం. ఈ తంగలాన్ సినిమా ఓటిటి హక్కులను నెట్ఫ్లిక్స్ సంస్థ 35 కోట్ల కి సొంతం చేసుకుంది. ఈ సినిమా కి రంజిత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పార్వతి మరియు మాళవిక మోహన్ కూడా నటించారు. ఈ సినిమా కొంచం ప్రేక్షకులకి అర్ధం అవ్వడానికి టైం పడుతుంది. స్క్రీన్ ప్లే కొంచం ప్రేక్షకులకి అందరికీ అర్థం అయ్యేలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఈ సినిమా కథ బంగారం వెలికితీసే ప్రయత్నం గా సాగుతుంది.