Sajal malik viral video :
పాకిస్తానీ ( Pakistan ) దేశ మహిళా వీడియో ఒకటి సోషల్ మీడియాలో లో హల్చల్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది సెలెబ్రిటీలు ఈ సమస్యని ఎదుర్కొంటున్నారు. కొందరు అయితే డిప్రెషన్ లోకి కూడా పోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్న వీడియో మరి ఎవరిదో కాదు పాకిస్తానీ దేశానికి చెందిన ఫేమస్ టిక్ టాకర్ అయిన సజల్ మాలిక్ ( sajal malik viral video ). తను ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉంటుంది. తన వీడియో చూసి అందరూ షాక్ అయ్యారు.
ఇదివరకు కూడా పాకిస్తానీ దేశానికి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ల వీడియో లు చాలా వరకు లీక్ అయ్యాయి. దిన్ని వల్ల చాలా మంది సెలబ్రిటీస్ లు ఎన్నో ప్రాబ్లమ్స్ నీ ఎదుర్కొన్నారు. తర్వాత వల్ల కెరీర్ కూడా పాడయ్యింది. రీసెంట్ గా విడుదల అయిన టిక్ టాకర్ సజల్ మాలిక్ వీడియో ( sajal malik viral video ) కొద్ది క్షణాల్లోనే వైరల్ అయింది. చాలా మంది యువకులు సజల్ వీడియో అంటూ పోస్ట్ లు పెట్టారు.

అంతేకాకుండా మరికొందరు అయితే ట్రోల్స్ కూడా చేశారు. ఈ మధ్య కాలంలో ఏదైనా వైరల్ పోస్ట్ లు రాగానే అందరూ షేర్ చేయడం మరియు కామెంట్లు పెట్టడం కామన్ అయ్యింది. నిజ నిజాలు ఏంటో తెలియకుండా చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు. నిజా నిజాలు తెలుసుకుని కామెంట్లు పెట్టడం చాలా మంచిది. సజల్ మాలిక్ కి ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టిక్ టాకర్ వీడియో ల ద్వారా సజల్ మాలిక్ ఫేమస్ అయ్యారు.
కొందరు ఆకతాయిలు ఇలా డీప్ ఫేక్ వీడియో లు చేసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. దీని వల్ల సెలెబ్రిటీల పేరు పూర్తిగా నాశనం అవుతుంది. చివరగా ఈ లీక్ అయిన వీడియో పై సజల్ మాలిక్ కూడా స్పందించారు. ఈ వీడియో తనది కాదంటూ మరియు ఈ వీడియో నీ షేర్ చేయవద్దు అని తను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. కొందరు కావాలని తన ప్రతిష్టని నాశనం చేయడానికి ఇలా చేశారు అని , ఇలాంటి ఫేక్ వీడియో లు నమ్మవద్దు అని సజల్ మాలిక్ తెలిపారు.