HomemoviesShilpa shetty : శిల్ప శెట్టి తో రాజ్ కుంద్రా బ్రేకప్

Shilpa shetty : శిల్ప శెట్టి తో రాజ్ కుంద్రా బ్రేకప్

shilpa Shetty :

బాలీవుడ్ లో మొస్ట్ బ్యూటీ లేడీ అయిన శిల్ప శెట్టి ( Shilpa Shetty ) తన భర్త రాజ్ కుంద్రా తో విడాకులు తీసుకున్నది అని ఈ మధ్య నేట్టింట్లో న్యూస్ వైరల్ అవుతుంది. దీని పై ఇద్దరు చాలా రోజులు మౌనంగా ఉన్నారు. చివరికి ఇద్దరు ఓపెన్ అయ్యారు. శిల్ప శెట్టి వ్యాపార వేత్త అయిన రాజ కుంద్రా ని ( Raj Kundra ) పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పెళ్లి తర్వాత చాలా అన్యోన్యంగా ఉన్నారు. వీళ్ళిద్దరికీ పిల్లలు కూడా అంతే కాకుండా వీళ్లిద్దరి విడాకుల విషయం కూడా బాలివుడ్ లో ఒక్కింతా షాక్ కి గురి చేసింది.

రాజ్ కుంద్రా ( Raj Kundra ) సోషల్ మీడియా యాప్ X లో ఒక పోస్ట్ చేశారు. వీడ్కోలు .. ఇప్పుడు విడిపోయే సమయం వచ్చింది..గత రెండు సంవత్సరాలుగా నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు ..! నా ప్రయాణం ఇంకా తదుపరి దశకు అంటూ ట్వీట్ చేశాడు…! శిల్ప శెట్టి ( Shilpa shetty ) 2009 వ సంవత్సరంలో వ్యాపార వేత్త అయిన రాజ్ కుంద్రా ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత శిల్ప శెట్టి సినిమాలకి గుడ్ బై చెప్పింది. పెళ్లి తర్వాత శిల్ప శెట్టి కొన్ని టీవీ షో లు మాత్రమే చేస్తూ వస్తుంది.

రాజ్ కుంద్రా 2021 వ సంవత్సరం లో ఒక కేసు లో ఇరుక్కున్నాడు. అశ్లీల వీడియో లకు సంబంధించిన కేసు లో రాజ్ కుంద్రా ని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత రాజ్ కుంద్రా బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. రాజ్ కుంద్రా కూడా సినిమాలో నటిస్తున్నారు. రాజ్ కుంద్రా UT 69 ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. త్వరలో ఈ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. రాజ్ కుంద్రా తన X అకౌంట్ లోనే కాకుండా ఇన్స్టాగ్రామ్ లో కూడా బ్రేకప్ గురించి పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

RELATED ARTICLES
LATEST ARTICLES