HomeHealthBenefits of sunflower seeds : పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాల ఉపయోగాలు

Benefits of sunflower seeds : పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాల ఉపయోగాలు

Health benefits of sunflower seeds in telugu :

Sun flower seeds ని తెలుగులో పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు అని పిలుస్తారు. ఈ మధ్య కాలంలో అందరూ వీటిని ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే వీటిలో ఉన్న పోషకాలు ఇంకా వేరే ఆహారంలో సమ్మృద్దిగా దొరకవు. ఈ పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు మనం రోజు తీసుకొనే ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి కావల్సిన ఎనర్జీని అందిస్తుంది ( benefits of sunflower seeds ).

పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలలోని పోషకాలు : Nutrition values in sunflower seeds

1.ఒక 100 గ్రాముల పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలలో 58 శాతం కేలరీలు ఉంటాయి.

2.పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలలో 54 శాతం కార్బోహడ్రేట్లను కలిగి ఉంటాయి.

3.గుప్పెడు పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలలో 20 శాతం ప్రోటీన్లు లభిస్తాయి.

4.100 గ్రాముల పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలను ఆహారంగా తీసుకుంటే అందులో నుండి మనం 51 శాతం మంచి ఫ్యాట్స్ ని మన శరీరం పొందవచ్చు.

5.100 గ్రాముల పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలలో విటమిన్ E 28 శాతం ఉంటుంది. అంతేకాకుండా మెగ్నీషియం లాంటి కనిజాలు కూడా అధిక మోతాదులో ఉంటాయి.

benefits of sunflower seeds

పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాల ఉపయోగాలు : ( health benefits of sunflower seeds )

1.పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలను తీసుకోవడం వలన కార్డియోవాస్కులర్ వ్యాధిని తగ్గించుకోవచ్చు. పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలలో అధిక మోతాదులో విటమిన్ c ఉంటుంది. ఈ విటమిన్ కార్దియోవాస్కులర్ వ్యాధిని తగ్గిస్తుంది.

2.పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలలో అధిగా మొత్తంలో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఎవరైతే అధిక బరువుతో బాధపడుతు ఉన్నారో వారు ఈ విత్తనాలను తీసుకోవడం వలన వారి కొవ్వుని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండవచ్చు.

3.పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలలో తీసుకున్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేసే గుణం కూడా ఉంది అంతే కాదు ఈ గింజలు మలబద్దకాన్ని నివారిస్తాయి.

4.పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు యాంటి క్యాన్సర్ గుణాలను కలిగి ఉన్నాయి కాబట్టి మీరు పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలను ఉదయాన్నే తీసుకోవడం ద్వారా మీకు భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా మి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

5.ఈ పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు రక్తంలోని చక్కెరను తగ్గించడానికి ఎంతో ఉపయోగపడతాయి. అందువలన వీటిని షుగర్ పేషంట్స్ వారు రోజు తీసుకొనే ఆహారంలో తీసుకోవడం వలన వారి షుగర్స్ ని అదుపులో పెట్టుకోవచ్చు.

6.ఈ పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలను ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో మొహం మీద ముడతలు రావడం చర్మం కాంతి వంతంగా లేకపోవడం ఇలాంటి సమస్యలతో బాధడుతున్నారో వారికి ఈ పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలను తింటే మంచి ఫలతాన్ని ఇస్తాయి.

7.పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు తినడం వలన వెంట్రుకలు వొత్తుగ మరియు బలంగా పెరుగుతాయి.

8.పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు తీసుకోవడం వలన మానసిక ఒత్తిడిని మరియు మానసిక ఆందోళను దూరం చేసుకోవచ్చు.

9.పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు తీసుకోవడం వలన మీరు మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికే కాకుండా మీకు కంటి కి సంబంధించిన ఎలాంటి ఆనారోగ్యాలు ఉన్న నివారించవచ్చు.

10.పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు తీసుకోవడం వలన మీ రక్తంలో ని ఎర్రరక్తకణాలను వృద్ది చేసుకోవచ్చు.

RELATED ARTICLES
LATEST ARTICLES