HomemoviesMadhuri rathod : గదిలో దొరికిపోయిన మాధురి రాథోడ్ మరియు ఈశ్వర్ సాయి

Madhuri rathod : గదిలో దొరికిపోయిన మాధురి రాథోడ్ మరియు ఈశ్వర్ సాయి

Madhuri rathod :

మాధురి రాథోడ్ madhuri rathod ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ప్రమీల ఫోక్ సాంగ్. ఒక్కసారిగా మాధురి రాథోడ్ ఈ సాంగ్ తో చాలా ఫేమస్ అయ్యింది. తను చూడడానికి అందం గా ఉండటమే కాకుండా తన డ్యాన్సు తో ఫోక్ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాంటిది ఇప్పుడు తను ఒక పెద్ద తప్పు చేసింది. తమ తోట సహా డాన్సర్ అయిన ఈశ్వర్ సాయి తో madhuri rathod and eshwar sai video ఒక హోటల్ రూమ్ లో అడ్డంగా దొరికిపోయింది. తను ఇలా చేస్తుందని ఎవ్వరు అస్సలు ఊహించలేదు. కానీ ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ అయిన ఇన్స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో అన్ని సోషల్ మీడియా సైట్ లలో వైరల్ అవుతుంది. ఒక్కసారిగా ఈ వీడియో చూసాక ఫోక్ సాంగ్స్ ఫాన్స్ అంత ఒక్కింత షాక్ కి గురయ్యారు. ఈశ్వర్ సాయి కి ఇది వరకే పెళ్ళి అయ్యింది. అయిన కూడా తను ఇలాంటి పనులు చేయడం తన భార్య తట్టుకోలేక పోయింది. ఈశ్వర్ సాయి ను హోటల్ రూమ్ లోనే నిలదీసింది. వీళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఎప్పటినుంచో సాగుతుందని సమాచారం.

Madhuri rathod and eshwar sai

ఈశ్వర్ సాయి భార్య శరణ్య తను రెడ్ హ్యాండెడ్ గా భర్తను తను బంధువుల సహాయం తో వేములవాడ లో ఒక హోటల్ రూమ్ లో పట్టుకుంది. రాజన్న సిరిసిల్ల మండలంలో రెడ్డి భవన్ అనే హోటల్ లో శరణ్య వీళ్ళ ఇద్దరిని పట్టుకుంది. ప్రస్తుతం శరణ్య వీళ్ళ ఇద్దరిపై కేసు కూడా ఫైల్ చేసిందని సమాచారం. ఈ ఘటన మంగళవారం అర్థ రాత్రి చోటు చేసుకుంది. ఈశ్వర్ సాయి భార్య శరణ్య వీళ్ళ ఇద్దరిని పట్టుకునే వీడియో madhuri rathod video సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అతి కొద్ది కాలం లోనే ఈశ్వర్ సాయి ఫోక్ డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈశ్వర్ సాయి మరియు మాధురి చాలా ఫోక్ సాంగ్స్ లో నటించారు. ఇదే వీళ్ళ ఇద్దరి ప్రేమకు కారణం అని చెప్పుకోవచ్చు. భార్య శరణ్య ఒక వీడియో లో తన భర్త మంచి వాడే కానీ , మాధురి తన భర్త నీ వలలో వేసుకుందని ఆఫర్స్ కోసం అని వెల్లడించారు. పైగా వీళ్ళ ఇద్దరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీళ్ళ ఇద్దరి వ్యవహారం పై చాలా రకాల కామెంట్లు వస్తున్నాయి.

Also Read : భార్య కి అడ్డంగా దొరికిన ఈశ్వర్ సాయి మరియు మాధురి రాథోడ్

RELATED ARTICLES
LATEST ARTICLES