Supritha and prasanna yanumala kiss video :
సీనియర్ నటి సురేఖ వాణి అంటే బహుశా తెలియని వారు లేరేమో ..! ఎందుకంటే చాలా సినిమాలో తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేది. సురేఖ వాణి చాలా సినిమాల్లో వివిధ భాషల్లో తను నటించారు. సురేఖ వాణి కూతురు సుప్రీత ఎప్పుడూ సోషల్ మీడియాలో ( Supritha and prasanna yanumala kiss video ) వైరల్ గా కనిపిస్తారు. తను ఏం చేసినా కచ్చితంగా ఆది వైరల్ గానే ఉంటుంది. సురేఖ వాణి కూతురు సుప్రీత ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సుప్రీత సోషల్ మీడియాలో ఫొటోలు మరియు వీడియోలతో ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సురేఖ వాణి మరియు సుప్రీత కలిసి చాలా వీడియోలు మరియు ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు.

సురేఖ వాణి కూతురు ఇటీవల తన బర్త్డే ను చాలా బాగా సెలెబ్రేట్ చేసుకున్నారు. సుప్రీత కి ఇండస్ట్రీ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఒకరు అయిన మోడల్ ప్రసన్న , సుప్రీత పుట్టిన రోజు సందర్భంగా ఒక వీడియో ను ఇన్స్టాగ్రామ్ లో వీడియో ను ( Supritha and prasanna yanumala kiss video ) షేర్ చేశారు. వీడియో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే చాలా వైరల్ అయింది. ప్రసన్న ఈ వీడియో ను షేర్ చేస్తూ తాము ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో లో ప్రసన్న ను సురేఖ వాణి కూతురు సుప్రీత కిస్ చేసింది. ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ అయింది.
ప్రసన్న పోస్ట్ చేసిన వీడియో చూస్తుంటే వీళ్ళు ఇద్దరు కలిసి పబ్ లు మరియు టెంపుల్ లు చాలానే తిరిగారు అనిపిస్తుంది. సుప్రీత బర్త్ డే రోజున అక్టోబర్ 8 న ప్రసన్న ఈ వీడియో ను పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ వీడియో లో వీకెండ్ పార్టీ ఫోటో లు మరియు ఇంట్లో సోఫా పై కొంచెం అభ్యంతరకరం అయిన డ్రెస్ లో సుప్రీత దగ్గర సోఫా పై ఇద్దరు కూర్చుని ఉంటారు. ఈ వీడియో సుప్రీత కూడా కొంచెం ఓవర్ ఎక్స్పోజింగ్ లో దర్శనం ఇస్తుంది. ఈ వీడియో చూసాక ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది కామెంట్లు చేశారు.
Also Read : Varsha d Souza 6 sec video : వైరల్ అవుతున్న వర్ష డి సౌజా వీడియో








