HomemoviesVarsha d Souza 6 sec video : వైరల్ అవుతున్న వర్ష డి సౌజా...

Varsha d Souza 6 sec video : వైరల్ అవుతున్న వర్ష డి సౌజా వీడియో

Varsha d Souza 6 sec video :

వర్ష డి సౌజా గురించి సోషల్ మీడియా లో చాలా మందికి తెలిసే ఉంటుంది. యూట్యూబ్ లో కొన్ని సీరీస్ ల ద్వారా తను అతి కొద్ది రోజుల్లోనే చాలా ఫేమస్ అయ్యారు. కానీ తను ఎంత అతి తక్కువ సమయంలో ఎంత ఫేమస్ అయ్యిందో అంతే తొందరగా న్యూస్ లో వైరల్ గా మారరు. ఇప్పటికీ విడుదల అయిన తన వీడియో ( Varsha d Souza 6 sec video ) ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కొంత మంది దాన్ని ఫేక్ వీడియో అంటున్నారు మరి కొంత మంది దాన్ని నిజం అనుంటారు. ఈ వీడియో వల్ల ఒక్కసారిగా తన ఫేమ్ మొత్తం పడిపోయింది. అందరు సోషల్ మీడియాలో చాలా కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. అయిన తను ఇవన్నీ ఏం పట్టించుకోకుండా కెరీర్ పై దృష్టి పెట్టి మంచి అవకాశాలతో ముందుకు సాగి పోతుంది.

Varsha d Souza video

వర్ష డి సౌజా ఇన్స్టాగ్రామ్ లో తన రీల్ ద్వారా చాలా మంది ఫాలోవర్స్ ను దక్కించుకుంది. ప్రస్తుతం తనకి ఇన్స్టాగ్రామ్ లో 1.5 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అతి తక్కువ కాలంలోనే ఇంతమంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. కానీ తన కో స్టార్ అయిన దొర సాయి తేజ మరియు వర్ష డి సౌజా ఉన్న ఒక 6 సెకండ్ల వీడియో సోషల్ మీడియాలో విడుదల అయింది. ఇది ఎవరు చేశారో కూడా ఇంత వరకు తెలియదు. కానీ ఈ వీడియో ఈపాటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వీళ్ళు ఇద్దరు కలిసి రీల్స్ మరియు యూట్యూబ్ లో ఎన్నో సిరీస్ లు చేశారు. వీళ్ళని చూసిన వాళ్ళు అందరూ ప్రేమలో ఉన్నారు అని అనుకున్నారు. కానీ కొన్ని ఇంటర్వ్యూ లో వీళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ వచ్చారు. విడుదల అయిన వీడియో లో బ్యాక్ గ్రౌండ్ చూస్తే మాత్రం ఇది వరకు వీళ్ళు దిగిన ఫోటోలలో బ్యాక్గ్రౌండ్ గా ఉంది. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దొర సాయి తేజ ఇదంతా బెట్టింగ్ యాప్ వాళ్ళు చేశారని , వాళ్ళ వల్ల తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ సంఘటన జరిగిన తర్వాత తను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చానని చెప్పుకుంటూ వచ్చారు. ఈ వీడియో ఇప్పటికీ ఆన్లైన్ లో వైరల్ గా ఉంది.

Also Read : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దొర సాయి తేజ మరియు వర్ష డి సౌజా వీడియో

RELATED ARTICLES
LATEST ARTICLES