Jyothi rai video :
Jyothi rai అంటే బహుశా తెలియని వారు ఉండరేమో ? ప్రస్తుతం సోషల్ మీడియాలో జ్యోతి రాయ్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వారు అంత ఒకింత షాక్ కి గురి అయ్యారు. ఈ వీడియో లో జ్యోతి రాయ్ ( Jyothi rai video ) ఒక అబ్బాయి తో కిస్ చేస్తున్నట్లు ఉంది..కానీ ఈ వీడియో లో ఉంది తనేన లేదా మార్ఫింగ్ చేసారా అన్నది తేలేదు.
ఎందుకంటే AI వచ్చిన తర్వాత ఏది నిజం అయినా వీడియో ఏది ఫేక్ వీడియో అన్నది తెలియట్లేదు. దీని వల్ల చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. AI వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో దాని వల్ల అన్నే నష్టాలు ఉన్నాయి. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా ఫేక్ వీడియో లు దర్శనం ఇస్తున్నాయి. దీని వల్ల చాలా హీరోయిన్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తున్నాయి.

ఇది వరకే jyothi rai video ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.ప్రస్తుతం మళ్ళీ అదే వీడియో వైరల్ అవుతుంది.చాలా మంది ఇది నిజం అయిన వీడియో అని కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇది వరకు జ్యోతి రాయ్ తన భర్తకు విడాకులు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. విడాకులు ఇచ్చిన తర్వాత తను ఒక డైరెక్టర్ తో క్లోజ్ గా ఉంటుంది. ప్రస్తుతం జ్యోతి రాయ్ కొన్ని సినిమాల్లో కూడా నటిస్తుంది.అంతేకాకుండా జ్యోతి రాయి తెలుగు లో బుల్లి తెరపై కూడా నటించారు.
జ్యోతి రాయి మనసు మమత సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. ఈ సీరియల్ లో సాయికుమార్ కి భార్య గా నటించారు. ఈ సీరియల్ లో జగతి మేడమ్ పాత్రలో నటించారు జ్యోతి రాయి. తన నటన తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జ్యోతి రాయి కూడా ఫోటో షూట్ లతో సోషల్ మీడియా లో ఒక ఊపు ఊపేస్తుంది. ఈ వీడియో జ్యోతి రాయ్ ఇంకా ఏం స్పందించలేదు వేచి చూడాలి తను స్పందిస్తుందో లేదో …!