HomemoviesNimmathota vanamulo DJ Full song : నిమ్మతోట వనములో డీజే సాంగ్

Nimmathota vanamulo DJ Full song : నిమ్మతోట వనములో డీజే సాంగ్

Nimmathota vanamulo DJ Full song :

నిమ్మతోట వనములో ( nimmathota vanamulo DJ Full song ) అనే ఫోక్ సాంగ్ రీసెంట్ గా యూట్యూబ్ సాంగ్ ప్రోమో నీ విడుదల చేశారు. విడుదల అయిన కొద్ది గంటల్లోనే మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఎందుకంటే ఈ సాంగ్ కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. రెండు రోజుల క్రితం నిమ్మతోట వనములో డీజే ఫుల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ యూట్యూబ్ లో ఆగస్టు 16 వ తేదీన విడుదల చేశారు. ఈ రెండు రోజుల్లోనే పాత 18 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది.

Nimmathota vanamulo DJ Full song in Telugu

నిమ్మతోట వనములో ( nimmathota vanamulo DJ Full song ) సాంగ్ యూట్యూబ్ లో 52K లైక్స్ నీ 18 లక్షల వ్యూస్ ను మరియు 2.4 M hype points నీ సొంతం చేసుకుంది. ఇంకా ఈ సాంగ్ కి చాలా వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలో వినాయక చవితి ఉంది కాబట్టి ఈ సాంగ్ కి మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. ఈ సాంగ్ ను ప్రభ పాడారు. ఈ సాంగ్ కి లావణ్య రవీందర్ లిరిక్స్ ను చేకూర్చారు.

నిమ్మతోట వనములో సాంగ్ లో మాధురి రాథోడ్ తన డాన్స్ మరియు అందంతో అదరగొట్టింది. ఈ సాంగ్ కి కోరియోగ్రఫీ లీడింగ్ బాయ్స్ చేశారు. ఈ సాంగ్ ను నిరోష ప్రొడ్యూస్ చేశారు.ఈ సాంగ్ కి వెంకట్ అజ్మీరా మ్యూజిక్ నీ అందించారు. ఈ సాంగ్ కి డీజే మిక్స్ నాని నిర్మల్ అందించారు. ఈ సాంగ్ కి మరిన్ని వ్యూస్ వచ్చి , ఫేమస్ కావాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టూ నిమ్మతోట వనములో సాంగ్ టీం.

RELATED ARTICLES
LATEST ARTICLES