HomeMovie ReviewsMirai movie review : తేజ సజ్జ మిరాయి సినిమా రివ్యూ

Mirai movie review : తేజ సజ్జ మిరాయి సినిమా రివ్యూ

Mirai Movie Review :

తేజ సజ్జ హీరోగా నటించిన చిత్రం ” మిరాయి ” ( mirai Movie Review ) ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించారు. తేజ సజ్జ సరసన రీతిక నాయక్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా కి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరో మంచు మనోజ్ కూడా ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ సినిమా లో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించారు. ఈ మిరాయి సినిమా ప్రపంచ వ్యాప్తంగా 8 వివిధ భాషల్లో విడుదల అయింది. ఈ సినిమాలో శ్రియ శరన్ , జయరాం తదితరులు నటించారు.

Story ( స్టోరీ ) : ఈ మిరాయి సినిమా ( mirai Movie Review ) కథ తొమ్మిది గ్రహాల చుట్టూ తిరుగుతుంది. ఈ తొమ్మిది గ్రహాలు ఒక్కోచోట వేరే ప్రాంతాల్లో ఉంటాయి. ఈ తొమ్మిది గ్రహాలు ఉన్న చోట ఒక్కో ప్రదేశాల్లో ఒక్కో చోట కొన్ని శక్తులు వీటిని కాపాడటానికి ఉంటాయి. ఆ శక్తులు ఈ తొమ్మిది గ్రహాలకు ఒక కాపలాగా ఉంటాయి. అయితే ఈ తొమ్మిది గ్రహాలను మంచు మనోజ్ ( మహావీర్ లామా ) ఒక్కోటి జయించుకుంటూ వస్తాడు.

కానీ ముఖ్యం అయిన తొమ్మిది గ్రహము నీ జయించడానికి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ గ్రహానికి కాపలాగా శ్రియ శరన్ ఉంటుంది. ముందుకాగానే మహావీర్ లామా నీ ఎదుర్కొనేందుకు శ్రియ శరన్ తన కొడుకు అయిన తేజ సజ్జ నీ సిద్ధం చేస్తుంది. తేజ ఎలా మహావీర్ నీ ఎదుర్కున్నాడు ? తొమ్మిదవ గ్రహాన్ని మహావీర్ లామా కైవసం చేసుకున్నాడా ? తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే ?

Mirai Movie Review in telugu

పెర్ఫార్మెన్స్ ( Performance ): ఈ సినిమా లో ( mirai Movie Review ) తేజ సజ్జ చాలా బాగా నటించాడు. తన నటనతో ప్రేక్షకుల ఆకట్టుకున్నారు. హనుమాన్ సినిమా ముందే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయింది. తేజ సజ్జ హనుమాన్ సినిమా తో బిగ్ హిట్ నీ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ ఒక హిట్ నీ సొంతం చేసుకున్నాడు.

ఈ సినిమా లో రీతిక నాయక్ చాలా బాగా నటించింది. తన అందం మరియు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ రోల్ లో నటించాడు. మంచు మనోజ్ విలన్ పాత్రలో చాలా బాగా నటించాడు. జయరాం మరియు తదితరులు పర్వాలేదు అనిపించారు. ఈ సినిమాలో హీరో ప్రభాస్ కూడా ఒక సీన్ లో కనిపిస్తాడు.

టెక్నికల్ టీమ్ : ఈ సినిమా హనుమాన్ సినిమా లాగే ఎక్కడ గ్రాఫిక్స్ లో రాజి పడలేదు. ఈ సినిమా చూసినంత సేపు ఎక్కడ అంతగా బోర్ గా అనిపించదు. స్టోరీ కూడా చాలా బాగుంటుంది. స్టోరీ కొంచెం బిన్నంగా అనిపిస్తుంది. ఇలాంటి విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న మూవీస్ ను థియేటర్ లో మాత్రమే చూడాలి…

Movie Rating : 3.5/5

RELATED ARTICLES
LATEST ARTICLES