Mamidi konala meena full song 2026 :
ప్రస్తుతం యూట్యూబ్ లో తెలుగు జానపద పాటలకి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రస్తుతం యువత కూడా ఈ పాటలని ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఈ మధ్య విడుదల అయిన మామిడి కొనాల మీనా సాంగ్ ( mamidi konala meena full song ) యూట్యూబ్ లో వైరల్ అయింది. ఎందుకంటే ఈ పాటని నాగదుర్గ చేశారు. ఈ మధ్య తను చేసిన పాటలన్నీ యూట్యూబ్ లో మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ఈ పాట ప్రోమో నీ కూడా ఈ మధ్య నే విడుదల చేశారు. ఈ పాట ప్రోమో విడుదల అయిన కొన్ని నిమిషాల్లోనే లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది.

ఈ పాటని ఈరోజు ఉదయం అనగా గురువారం ఫిబ్రవరి రోజున ఫుల్ సాంగ్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో వైరల్ అవుతుంది. ఈ పాటలో నాగదుర్గ పల్లెటూరి అమ్మాయిల హాఫ్ సారీ తో డాన్స్ చాలా చక్కగా చేశారు. నాగదుర్గ డాన్స్ కి ఎవరు అయిన ఫిదా అవ్వాల్సిందే. ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకుండా అచ్చు తెలుగు అమ్మాయిల డాన్స్ చేస్తారు. ఈ పాటని హమారా విలేజ్ అంటే యూట్యూబ్ చానెల్ వాళ్ళు తెరకెక్కించారు. ఈ పాటని సింగర్ మధు ప్రియ మరియు నాగవ్వ చాలా చక్కగా పాడారు. ఈ పాటకి మ్యూజిక్ ను కల్యాణ్ అందించారు.
ఈ మామిడి కొనాల మీనా ఫోక్ పాట సాంగ్ ను ( mamidi konala meena full song ) శేఖర్ వైరస్ డాన్స్ కోరియోగ్రఫీ చేశారు అంతేకాకుండా ఈ సాంగ్ కి కమిల్ పటెల్ డీఓపీ, కెమెరా సతీష్ , పాటకి లిరిక్స్ కమల్ ఇస్లావత్, డ్రోన్ షూట్ రంజిత్ , ఆర్ట్ డిపార్ట్మెంట్ మౌళి పని చేశారు. ప్రస్తుతం ఈ మామిడి కొనాల మీనా పాట యూట్యూబ్ లో వైరల్ గా మారనుంది.ఎందుకంటే ఈ పాట ప్రోమో విడుదల అయినప్పటి నుంచి యూట్యూబ్ లో తెగ వైరల్ అయింది. ఈ పాట యూట్యూబ్ లో ఎక్కువగా వ్యూస్ సొంతం చేసుకోవాలని కోరుకుందాం.








