HomeHealthKoi fish : కోయి చేప తో ప్రయోజనాలు

Koi fish : కోయి చేప తో ప్రయోజనాలు

Koi fish :

కోయి చేప ( koi fish ) అంటే బహుశా అందరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే కోయి ఫిష్ ఎక్కువగా పెంచుకుంటారు. కోయి ఫిష్ చూడటానికి కలర్ ఫుల్ గా అందంగా ఉంటుంది. ఈ కోయి చేప ఎక్కువగా మంచి నీటిలో పెరుగుతుంది. కోయి చేప చూడటానికి బాగుంటుంది కాబట్టి అందరూ ఇష్టపడతారు.ఈ కోయి చేప లని జపాన్ దేశంలో ఎక్కువగా పెంచుకుంటారు. జపనీస్ కోయి చేపలు చాలా ఎక్కువ సంవత్సరాలు నీటిలో జీవించగలవు. ఇవి సుమారు గా 30 సంవత్సరాలకు దాటి బ్రతకగలవు. వీటిని నీటి తొట్టె లో అలంకరణంగా పెంచుకుంటారు ఎందుకంటే ఇవి చూడటానికి వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటాయి.

జపాన్ వాళ్ళు ఈ కోయి చేపలను అదృష్టంగా మరియు శ్రేయస్సు గా భావిస్తారు. చైనా దేశం లో కూడా వీటిని ఎక్కువగా పెంచుకుంటారు. ఈ కోయి చేప కి మార్కెట్ లో మంచి ధర పలుకుతుంది. ఎందుకంటే వీటిని ఎక్కువగా పెంచుకుంటారు కాబట్టి వీటికి మార్కెట్ లో మంచి ధర ( koi fish price ) ఉంది. మార్కెట్ లో చిన్న పిల్లల కోయి ఫిష్ ధర సుమారు 600 రూపాయల నుండి 2000 వరకు ఉంది. వీటిని ఎక్కువగా అక్వేరియం లో పెంచుకుంటారు. కోయి చేపలో చాలా విటమిన్స్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.

Koi fish in telugu

కోయి చేపల ప్రయోజనాలు : Koi fish benefits

1. కోయి చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది గుండె పని తీరును మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

2. కోయి చేపలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలను మెరుగుపరుస్తుంది. ఇది శరీర కణజాలాల పునరుత్పత్తికి సహాయపడుతుంది.

3. కోయి ఫిష్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇది జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది.

4. కోయి చేపలు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది శరీరంలో నీ ఫ్రీ రాడికల్స్ పై పోరాడతాయి.

5. కోయి చేపలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.ఇది కంటి చూపు సమస్యను తగ్గిస్తుంది.

RELATED ARTICLES
LATEST ARTICLES