Pomfret fish :
నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా ఇష్టపడే ఆహారాల్లో ఒకటి చేపలు. చేపలలో చాలా రకాలు ఉంటాయి. అందులో ఎక్కువగా తినే చేపల ల్లో ఒకటి పాంఫ్రేట్ చేప. ఈ చేపకు ఎక్కువగా ముళ్ళు లు ఉండవు. ఈ పాంఫ్రేట్ చేపకు ఒక ముళ్ళు మాత్రమే ఉంటుంది. ఎక్కువగా ముల్లులు ఉండవు కాబట్టి ఈ చేపని చాలా సులభంగా తినవచ్చు. అందుకే ఈ చేపని ఎక్కువ మంది తినడానికి ఇష్టపడతారు. ఎక్కువగా ముళ్ళు లు ఉన్న చేప తినేటపుడు జాగ్రత్త గా చూసి తినాలి ఎందుకంటే ముల్లులు గొంతులో ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చేపలు తినేటపుడు జాగ్రత్తగా ఉండాలి.
ఈ పాంఫ్రేట్ చేపకు ఒకటే ముళ్ళు ఉండటం వల్ల ఈ చేప నీ ఎక్కువగా ఫ్రై చేసుకుని తింటారు. ఈ చేప వంటకాలు ఎక్కువగా రెస్టారెంట్ లో మాత్రమే దొరుకుతాయి. ఈ పాంఫ్రేట్ చేపలతో చేసిన వంటకాలు చ రుచిగా ఉంటాయి. ఈ పాంఫ్రేట్ చేపలు రెండు రకాలు. ఒకటి తెల్ల పాంఫ్రేట్ చేప ( white pomfret fish ) మరియు ఇంకోటి నల్ల పాంఫ్రేట్ చేప ( black pomfret fish ). వీటి రంగులు మాత్రమే తేడా ఉంటాయి గానీ రుచి లో మాత్రం ఎలాంటి పెద్ద తేడా మాత్రం ఉండదు. ఈ పాంఫ్రేట్ చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీర ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

పాంఫ్రేట్ చేపకు మార్కెట్ లో మంచి గిరాకీ ఉంది. ఈ చేప మార్కెట్ లో మంచి ధర పలుకుతుంది. ఈ పాంఫ్రేట్ చేప ఒక kg కి 1000 రూపాయలుగా ఉంది. ఈ చేప చూడటానికి వజ్రకారం లో ఉంటుంది. దీని చేప ఆకారం వల్ల చాలా సులభంగా ఈ చేపని మనం గుర్తించవచ్చు. ఈ చేప సుమారుగా 18 నుంచి 40 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. ఈ చేప సుమారుగా 4 నుంచి 5 కిలోల వరకు పెరుగుతుంది. పాంఫ్రేట్ ఫిష్ ను తెలుగు లో చందువా చేప sanduva fish ( pomfret fish in telugu ) అని పిలుస్తారు.
pomfret fish in malayalam
pomfret fish in marathi
Health benefits of pomfret fish : పాంఫ్రేట్ చేపలతో ఆరోగ్య ప్రయోజనాలు
- పాంఫ్రేట్ చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా మెదడు పని తీరును కూడా మెరుగుపరుస్తుంది.
- పాంఫ్రేట్ చేపలో విటమిన్ డి, విటమిన్ ఎ, విటమిన్ 12 , అయోడిన్ మరియు సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
- పాంఫ్రేట్ చేపలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది.ఇది శరీర కండరాల పెరుగుదల కి ఉపయోగపడుతుంది.
- పాంఫ్రేట్ చేపలో విటమిన్ డి మరియు భాస్వరం ఉంటుంది. ఇది ఎముకలు దృఢంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దంతాలు కూడా దృఢంగా ఉండేలా చేస్తుంది.
- పాంఫ్రేట్ చేపలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. దృష్టి సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది.