HomemoviesBavo bangaram dj full song : వైరల్ అవుతున్న బావో బంగారం సాంగ్

Bavo bangaram dj full song : వైరల్ అవుతున్న బావో బంగారం సాంగ్

Bavo Bangaram Dj full song :

అందరూ అప్పుడుయెప్పుడ అని ఎదురు చూస్తున్న బావో బంగారం డీజే ఫుల్ సాంగ్ ( bavo bangaram dj full song ) ఈరోజు విడుదల అయ్యింది. అనగా ఈరోజు ఉదయం 23 వ తేదీ , 2025 రోజున విడుదల చేశారు. విడుదల అయ్యిన కొద్ది సేపట్లోనే యూట్యూబ్ లో ట్రెండ్ గా మారింది. ఈ సాంగ్ కోసం ఫోక్ సాంగ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు.

ఎందుకంటే ఈ పాటలో ఉన్న జోష్ అలాంటిది మరి. బావో బంగారం నార్మల్ సాంగ్ ఇది వరకు రిలీజ్ చేశారు. ఆ సాంగ్ కి కూడా మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు అందరూ నార్మల్ సాంగ్ కి డీజే యాడ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇలాంటి సాంగ్ కి ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తుంది.

ఈ బావో బంగారం సాంగ్ కి ( bavo bangaram dj full song ) లీడింగ్ బాయ్స్ డాన్స్ కోరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్ కి తగ్గట్టు కోరియోగ్రఫీ చేశారు లీడింగ్ బాయ్స్. ఈ సాంగ్ లో అరుణ్ మరియు లాస్య చాలా ఎనర్జిటిక్ గా డాన్స్ చేశారు. ఈ సాంగ్ ను మమత రమేష్ చాలా చక్కగా పాడారు. ఈ సాంగ్ కి లిరిక్స్ హేమ రెడ్డి అందించగా , మ్యూజిక్ నీ డీజే శేఖర్ అందించారు. ఈ సాంగ్ కి డీజే మిక్స్ నీ మహేష్ చింతలబోరి చేశారు. ఈ సాంగ్ కి సంధ్య ప్రొడ్యూస్ చేశారు.

Bavo bangaram song

పెళ్లి, బర్త్డే మరియు ఇతర వేడుకల్లో డీజే సాంగ్స్ ( bavo bangaram dj full song ) పెట్టుకుని ఎంజాయ్ చేయడం చాలా ఎక్కువ అయింది. ఈ మధ్య పబ్బుల్లో కూడా ఈ సాంగ్స్ వైరల్ గా మారాయి. ఈ మధ్య ఇండియా లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో మన తెలుగు పాట రాను బొంబాయికి రాను చాలా వైరల్ అయింది.

మిస్ ఇండియా పోటీలో పోటీ చేసిన వివిధ దేశాలకి చెందిన అమ్మాయిలు కూడా అంతో ఇష్టంగా మరియు ఎనర్జిటిక్ గా డాన్స్ వేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలంగాణ జానపద పాటలకి మంచి ఆదరణ ఉందని అంతేకాకుండా ఈ సాంగ్స్ తో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కూడా చేస్తున్నారు. విడుదల అయ్యిన కొద్ది సేపట్లోనే ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.

RELATED ARTICLES
LATEST ARTICLES