HomemoviesArchita phukan viral video : ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న అర్చిత పుకాన్

Archita phukan viral video : ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న అర్చిత పుకాన్

Archita phukan viral video :

ప్రస్తుతం సోషల్ మీడియాలో అర్చిత పుకాన్ పేరు వైరల్ గా మారింది. బహుశా ఇప్పుడు అర్చిత పుకాన్ అంటే తెలియని వారు లేరేమో..అందరూ అర్చిత పుకాన్ వీడియో ( archita phukan video ) గురించి సెర్చ్ చేస్తున్నారు..అసలు ఈ అర్చిత పుకాన్ ఎవరూ? అందుకు అందరూ ఈమె వీడియో గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నారు.. ? ఇప్పుడు మనం తెలుసుకుందాం ..అర్చిత పుకాన్ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ .. అర్చిత పుకాన్ ( assam girl viral video ) అస్సాం కి చెందిన మహిళా.అర్చిత పుకాన్ డెమ్ ఆన్ గ్రన్ అనే సాంగ్ రీల్ తో వైరల్ గా మారింది. అతి కొద్ది రోజుల్లోనే అర్చిత పుకాన్ చాలా మంది ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది.

ఈమె ప్రస్తుతం అమెరికా లో అడల్ట్ స్టార్ కేండ్రా లస్ట్ ( Kendra lust ) నీ సంప్రదించింది అని సమాచారం. అర్చిత పుకాన్ కేండ్రా లస్ట్ తో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీళ్ళ ఇద్దరి మధ్య ఒక డీల్ కుదిరింది అని కూడా సమాచారం. అర్చిత పుకాన్ ( archita phukan viral video ) కూడా అమెరికాలో అడల్ట్ ఇండస్ట్రీ లో జాయిన్ అయ్యారని సమాచారం. దీనికోసం డీల్ గురించి కేండ్రా లస్ట్ నీ కలిసారని సమాచారం. కొన్ని రోజులుగా ఒకరికి ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ లలో ట్యాగ్ లు కూడా చేసుకుంటున్నారు.

Archita phukan and kendra

అర్చిత పుకాన్ ( archita phukan ) కూడా అడల్ట్ స్టార్ కేండ్రా లస్ట్ నీ కలవడం చాలా హ్యాపీ గా ఉందని సోషల్ మీడియాలో లో తెలియజేశారు. ఆమె ఒక గొప్ప వ్యక్తి, ఆమెతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీ అని తెలియజేశారు. దీంతో అందరూ అర్చిత పుకాన్ అమెరికా లో అడల్ట్ ఇండస్ట్రీ అడుగుపెట్ట బోతుందని నమ్ముతున్నారు.

అర్చిత పుకాన్ 6 ఏళ్ల పాటు వేశ్య వృత్తిలో చిక్కుకుని చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఎన్నో కష్టాలు పడింది. చివరకు చాలా ఏళ్ల తర్వాత 25 లక్షలు ఖర్చు పెట్టి మరి బయటపడింది. తను మాత్రమే బయటకు రాకుండా ఇంకా చాలా మంది అమ్మాయిలని కూడా విముక్తి కల్పించింది. చాలా మంది అర్చిత పుకాన్ AI ద్వారా క్రియేట్ చేసిన ఒక క్యారెక్టర్ అని అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో లో ఈమెకి సంబంధిన వీడియో ల ( archita phukan viral video ) కోసం అందరూ ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు…

RELATED ARTICLES
LATEST ARTICLES