19 minutes 34 seconds video :ఇన్స్టాగ్రామ్ కపుల్ అభ్యంతరకరమైన వీడియో అందరికి తెల్సిన విషయమే… ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్లాట్ ఫామ్ లో చక్కర్లు కొడుతుంది. చాలా తక్కువ రోజుల్లోనే ఈ వీడియో సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లలో వైరల్ అయింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి వీడియో లు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో ఎక్కువగా దర్శనం ఇస్తున్నాయి. ఇలాంటి వీడియో లు చూసిన మరియు షేర్ చేసిన చట్ట ప్రకారం నేరం అయిన సరే ఇలాంటి వీడియో లను సోషల్ మీడియా లో ఎంకరేజ్ చేస్తున్నారు కొందరు, కానీ ఇలా చేస్తే తర్వాత తగిన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

కొందరు హ్యాకర్లు ఇలాంటి వీడియో లను అడ్డు పెట్టుకుని చాలా మంది ఫోన్స్ ను హాక్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల యూజర్స్ యొక్క డేటా అనేది హ్యాకర్లు చాలా సులభంగా దొంగలించగలరు. అందుకే ఇలాంటి అభ్యంతరకరమైన వీడియో లు షేర్ చేసి హ్యాకర్ల బారిన పడకండి. ఈ మధ్య ఆన్లైన్ లో విడుదల అయిన 19 minutes 34 seconds video ద్వారా హ్యాకర్లు యూజర్ల ఫోన్ డేటా ను హాక్ చేస్తున్నారు. అందుకే ఇలాంటి వీడియోలను చూడకండి మరియు షేర్ చేయకండి.
పోలీస్ లు ముందుగానే అందరినీ హెచ్చరించారు. ఇలాంటి వీడియో లు చూసిన మరియు షేర్ చేసిన నేరమని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ వీడియో ఇంకా AI ద్వారా క్రియేట్ చేసిన వీడియో నా లేదా నిజం అయిన వీడియో నా అని ఇంకా తెలియలేదు. ఈ మధ్య AI రావడం తో ఇలాంటి ఫేక్ వీడియో చాలా మంది సులభంగా క్రియేట్ చేస్తున్నారు. AI ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో , అన్ని దుష్ఫలితాలు కూడా ఉన్నాయి.








