OTT releases of August :
OTT ఫ్లాట్ఫామ్ లో దాదాపుగా 19 సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. OTT లో OTT releases of August సినిమా చూసేవాళ్లకు ఈ న్యూస్ ఒక పండగే అని చెప్పుకోవచ్చు. వీటిలో చాలా బ్లాక్ బస్టర్ సినిమా లు కూడా ఉన్నాయి. అవి ఎంతో ఇప్పుడు చూద్దాం. వీటిలో హీరో దళపతి విజయ్ నటించిన జన నాయగన్ సినిమా , ప్యార్ ప్రేమ కళ్యాణం , చెన్నై లవ్ స్టోరీ వంటి హిట్ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలు అన్ని zee5, netflix, hotstar, sony Liv, amazon prime, lion gates play, apple tv plus వంటి ప్రముఖ ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.
అమెజాన్ ప్రైమ్ Amazon prime :
Toy story 5 ( english movie ) : ఈ సినిమా ఆగస్టు 18 న రిలీజ్ అవ్వబోతుంది.
Novak Djokovic ( english movie ) : the volf in winter : ఈ సినిమా ఆగస్టు 20 న రిలీజ్ అవ్వబోతుంది.
Cleanup company ( hindi series ) : ఈ సిరీస్ ఆగస్టు 21 న రిలీజ్ అవ్వబోతుంది.
Netflix నెట్ఫ్లిక్స్ :
Free fall ( english documentary ) : ఈ ఫ్రీ ఫాల్ ఆగస్టు 19 న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవ్వబోతుంది.
Here the whole time ( Brazil cinema ) : ఆగష్టు 19 న ఈ బ్రెజిల్ సినిమా ఓటీటీ లో విడుదల కానుంది.
Outer banks season 5 ( english series ) : ఆగస్టు 20 న రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
Blood sacrifice ( స్వీడిష్ సిరీస్ ) : ఈ స్వీడిష్ సిరీస్ ఆగస్టు 20 న రిలీజ్ అవ్వబోతుంది.
S & x ( japanese series ) : ఈ జపనీస్ సిరీస్ ఆగస్టు 20 న విడుదల కానుంది.
Facing el chapo ( స్పానిష్ సిరీస్ ) : ఈ స్పానిష్ సిరీస్ ఓటిటిలో ఆగస్టు 21 న విడుదల కానుంది.
Pyar Prema kalyanam ( Telugu dubbing ) : ఈ సినిమా ఆగస్టు 21 న ఓటీటీలో కి రానుంది.
Hotstar హాట్ స్టార్ :
Welcome to the jungle ( hindi movie ) : ఈ హిందీ సినిమా ఆగస్టు 21 న హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.
Lanturns ( telugu dubbing series ) : ఈ తెలుగు డబ్బింగ్ సిరీస్ ఆగస్టు 17 న నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
Zee5 జీ5 :
The great grand super hero ( hindi movie ) : ఈ హిందీ సినిమా ఆగస్టు 21 న zee5 లో స్ట్రీమింగ్ అవ్వనుంది.
జన నాయగన్ ( తెలుగు డబ్బింగ్ సినిమా ) : దళపతి విజయ్ నటించిన ఈ సినిమా ఆగస్టు 21 న ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది.
Sony liv :
చెన్నై లవ్ స్టోరీ ( telugu cinema ) : కిరణ్ అబ్భవరం నటించిన ఈ సినిమా ఆగస్టు 21 న sony Liv లో స్ట్రీమింగ్ అవ్వనుంది.
Apple tv plus :
The dynasty ( english series ) : ఈ సిరీస్ ఆగస్టు 20 న ఆపిల్ ప్లస్ టీవీ లో విడుదల కానుంది.
లయన్స్ గేట్ ప్లే lions gate play :
Snakes 5 ( chinese movie ) : ఈ చైనీస్ సినిమా ఆగస్టు 21 న రిలీజ్ అవ్వబోతుంది.
Manchestar city ( english series ) : ఈ ఇంగ్లీష్ సిరీస్ ఆగస్టు 21 న ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది.
Still water season 5 ( english series ) : ఈ ఇంగ్లీష్ సిరీస్ ఆగస్టు 21 న లయన్స్ గేట్ ప్లే లో విడుదల కానుంది.
Also Read : భార్య కి అడ్డంగా దొరికిన ఈశ్వర్ సాయి మరియు మాధురి రాథోడ్
Also Read : గదిలో దొరికిపోయిన మాధురి రాథోడ్ మరియు ఈశ్వర్ సాయి







