HomemoviesAnupama parameshwaran responds on love breakup rumours

Anupama parameshwaran responds on love breakup rumours

Anupama parameshwaran responds on love breakup rumours :

ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అంటే బహుశా తెలియని వారు లేరేమో..! ఎందుకంటే తన నటన మరియు అందం తో ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. అనుపమ పరమేశ్వరన్ మొదటగా ప్రేమమ్ సినిమా ద్వారా ఫిలిం ఇండస్ట్రీ లో కి అడుగు పెట్టింది. మొదటి సినిమాలో నే తన నటన తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ కి చాలా సినిమాల్లో అవకాశం వచ్చింది. ఈ మధ్య కాలంలో అనుపమ పరమేశ్వరన్ పై ( anupama parameshwaran love breakup ) చాలా రూమర్స్ వచ్చాయి.. అనుపమ పరమేశ్వరన్ ఎవరితోనో లవ్ లో ఉందని చాలా పుకార్లు వచ్చాయి.

తన బాయ్ ఫ్రెండ్ కూడా ఫేమస్ యాక్టర్ కొడుకు అని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చివరికి అనుపమ పరమేశ్వరన్ ఈ రూమర్స్ అన్నిటికి తెరదించింది. రీసెంట్ గా అనుపమ పరమేశ్వరన్ ఒక ఇంటర్వ్యూ కి అటెండ్ అయింది. ఆ ఇంటర్వ్యూలో లో అనుపమ పరమేశ్వరన్ తన లవ్ గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టింది. అనుపమ పరమేశ్వరన్ తను లవ్ లో ఉందని ఇన్ని రోజులు ఇంటర్వ్యూ లో మొదటగా చెప్పుకొంచింది కానీ ఎర్రిలేషన్ షిప్ చాలా టాక్సీక్ గా మారిందని ఇంటర్వ్యూ లో తన బాధని వ్యక్తం చేసింది. ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు అందరూ ఒకింత షాక్ కి గురయ్యారు.

Anupama parameshwaran and dhruv

దాదాపుగా రెండు సంవత్సరాల పాటు తను ఎంతో మానసిక క్షోభకు గురయ్యానని పేర్కొంది. మొదటగా రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యే టైమ్ లో అంతో ప్రేమ చూపిస్తారని , ఆ తర్వాత మెల్లి మెల్లిగా ప్రేమ తగ్గిపోతుందని , ఆ తర్వాత వాళ్ళ అసలు స్వభావం బయటపడుతుందని ఇంటర్వ్యూ తన ఆవేదనని వ్యక్తం చేసింది ( anupama parameshwaran love breakup ) అనుపమ పరమేశ్వరన్. తను రీసెంట్ గా నటించిన డ్రాగన్ మూవీ ( dragon movie ) ప్రమోషన్ కి కూడా తనని పంపలేదని, ప్రమోషన్స్ కి ( dragon movie promotion ) కూడా వెళ్లకుండా అడ్డుకున్నాడని ఇంత టాక్సీక్ బిహేవియర్ నేను రెండు సంవత్సరాలు భరించానని ఇక మీద ఇంకా తనతో అవ్వదని అందుకే బ్రేకప్ అయ్యింది అనుపమ పరమేశ్వరన్ ఇంటర్వ్యూ తెలియజేశారు.

కానీ ఇంతవరకు అనుపమ పరమేశ్వరన్ బాయ్ ఫ్రెండ్ ఎవరని ఇంతవరకు ఎవరికి తెలియదు. వీళ్ళు ఇద్దరు బయటికి తెలియకుండా చాలా సీక్రెట్ గా మెయింటెన్ చేశారు. కానీ సోషల్ మీడియాలో ఒక పేరు మాత్రం మారుమోగుతోంది. మరి తను ఎవరో కాదు ఫేమస్ యాక్టర్ విక్రమ్ ( vikram ) కొడుకు ధృవ్. అనుపమ పరమేశ్వరన్ మరియు ధృవ్ ( dhruv ) రిలేషన్షిప్ లో ఉన్నారని రూమర్స్ సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అయ్యింది. అఫిషియల్ గా అయితే కన్ఫర్మేషన్ లేదు. కానీ చివరకు ఏది ఏమైనా అనుపమ పరమేశ్వరన్ మాత్రం చివరకి తన లవ్ కి బ్రేకప్ అయితే చెప్పేసింది.

Also Read : వైరల్ అవుతున్న ప్రియాంక జైన్ బికినీ వీడియో

RELATED ARTICLES
LATEST ARTICLES