Sonu Gowda leaked video :
బిగ్ బాస్ కాంటెస్టెంట్ సోను శ్రీనివాస్ గౌడ ప్రైవేట్ వీడియో ( Sonu gowda leaked video ) నెట్ లో హల్ చల్ చేస్తుంది. లీక్ అయిన వీడియో చూసిన ఫ్యాన్స్ ఒక్కింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే సోను శ్రీనివాస్ గౌడ తన ప్రైవేట్ వీడియో ఇలా లీక్ అవుతుందని ఎవరూ ఊహించలేరు. కొందరు ఆకతాయిలు వీడియో లీక్ అయిన కొద్ది క్షణాల్లోనే వీడియో ని నెట్ లో అప్లోడ్ చేశారు. ఒక్కసారిగ ఈ వీడియో చూసి నటి సోను శ్రీనివాస్ గౌడ కూడా షాక్ కి గురైంది. తన ప్రైవేట్ వీడియో ( Sonu gowda leaked video ) ఇలా బయటకి రావడం వల్ల తను చాలా బాధపడింది. ఏకంగా కన్నడ ఇండస్ట్రీ నే షాక్ అయ్యింది. సోను శ్రీనివాస్ గౌడ ఇలా చేసిందా అంటూ అందరూ గుస గుస లాడటం మొదలు పెట్టారు.
సోను శ్రీనివాస్ గౌడ ఒక సోషల్ మీడియా లో లిప్ సింక్ వీడియో లతో ప్రసిద్ధి చెందింది. సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో అభిమానుల ఫాలోవర్లని కలిగి ఉంది. కరోనా వైరస్ కారణంగా దేశమంతా ప్రభుత్వం లాక్ డౌన్ చేసింది. అదే సమయంలో తను సోషల్ మీడియా లో లిప్ సింక్ వీడియోల ద్వార ఫేమస్ అయ్యి చాలా మంది ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. బెంగుళూర్ కి చెందిన ఈ భామ , చిన్నప్పటి నుంచి నటన మరియు మోడలింగ్ అంటే చాలా ఇష్టం. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి బిగ్ బాస్ షో కి ఛాన్స్ కొట్టింది.

కన్నడ బిగ్ బాస్ OTT ఛాన్స్ వచ్చాక చాలా మంది సొను శ్రీనివాస్ గౌడ కి వ్యతిరేకత తెలిపారు. టిక్ టాక్ స్టార్ సోను శ్రీనివాస్ గౌడ ప్రైవేట్ వీడియో లీక్ ( Sonu gowda leaked video ) అయిన తర్వాత సోషల్ మీడియా లో పెద్ద దుమారమే రేపింది. బిగ్ బాస్ కి సోను ఎంపిక అవ్వడం పట్ల సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున వ్యతిరేకత తెలిపారు. చాలా మంది సోను పై ట్రోల్స్ కూడా చేశారు. రియాలిటీ షో కి ఇలాంటి వారు సరైన వాళ్ళు కాదని , తనను బిగ్ బాస్ కి పంపి షో పరువు తీస్తున్నారని బిగ్ బాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ అభిమానులు కూడా బిగ్ బాస్ సెలక్షన్ కమిటీ నీ కూడా అందరూ హేద్దేవా చేశారు. ఈ బిగ్ బాస్ షో కి సెలెక్ట్ అవ్వడానికి ముందే సోను శ్రీనివాస్ గౌడ ప్రైవేట్ వీడియో నెట్ లో లీక్ అయ్యింది.
బిగ్ బాస్ షో లోకి అడుగుపెట్టాక కూడా చాలా మంది సోను కి వ్యతిరేకత చూపారు. బిగ్ బాస్ షో లో తను వీడియో లీకేజీ వ్యవహారం గురించి అందరికీ చెప్పింది. తనకు ఒక బాయ్ ప్రెండ్ ఉన్నాడని తానే ఈ వీడియో లీక్ చేశాడని చెబుతూ, కన్నీళ్లు పెట్టుకుంది. తమ ఇద్దరిది ఒకే కులమని , ఇద్దరం పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాం అని తెలిపింది. ఈ విషయం మా అమ్మకి కూడా చెప్పాను. ఒకసారి తను వీడియో కాల్ చేయమని అడిగాడు. నేను తనకి వీడియో కాల్ చేశాను .ఇలాగే పెళ్లి చేసుకుంటాం కాబట్టి అని క్లోజ్ గా మాట్లాడుకునే వాళ్ళం. తను తెలియకుండా విడియో రికార్డ్ చేశాడు. వీడియో రికార్డ్ చేసిన విషయం తనకు తెలీదని , తను ఇలా లీక్ చేస్తాడు అనుకోలేదు అని బాధపడింది.
కొన్ని రోజుల తర్వాత తన ప్రవర్తన మారిపోయింది. తను వింతగా ప్రవర్తించే వాడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తను డ్రగ్స్ కి కూడా అడ్డిక్ట్ అయ్యాడని చెప్పింది. ఒకరోజు కాల్ చేసి వీడియో లీక్ ( Sonu gowda leaked video ) చేస్తా అని బెదిరించాడని చెప్పింది. అంతేకాకుండా ఈ విషయం తెలుసుకున్న తరువాత తను దిగ్భ్రాంతికి గురయ్య అని తెలిపారు. తనని నమ్మి సహజీవనం కూడా చేశా అని , మా అమ్మ మాట వినకుండా చాలా తప్పు చేసాను అని బిగ్ బాస్ షోలో చెప్తూ బాధపడింది. కానీ ఈ వీడియో లీక్ అవ్వడం వల్ల సోను శ్రీనివాస్ గౌడ చాలా చెడ్డ పేరు వచ్చింది. జరిగిన విషయం అందరికి చెప్పేసరికి అందరూ సానుభూతి వ్యక్తం చేశారు.