Premalatha chinnu leaked video :
ప్రేమలత చిన్ను అంటే తెలుగు రాష్ట్రాల్లో బహుశా తెలియని వాళ్ళు ఉండరేమో. ఎందుకంటే ప్రేమలత చిన్ను సోషల్ మీడియా ఆప్ లో ఎక్కువగా ఆక్టివ్ గా ఉంటుంది. తాను అతి తక్కువ సమయంలో నే సోషల్ మీడియా ఆప్ ద్వారా షార్ట్ వీడియోస్ చేసి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. తన నటనతో మరియు అందం తో చాలా మంది కుర్రకారుల మనసు దోచుకుంది. మొదటగా ప్రేమలత చిన్ను టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయ్యారు. కానీ భారత ప్రభుత్వం టిక్ టాక్ ని బ్యాన్ చేసింది. ఆ తర్వాత అందరూ ఇన్స్టాగ్రామ్ వాడటం మొదలు పెట్టారు.
టిక్ టాక్ ను ఇండియా లో బ్యాన్ చేశాక ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ ఇన్స్టాగ్రామ్ కి కొన్ని మార్పులు చేశారు. ఇన్స్టాగ్రామ్ లో టిక్ టాక్ బ్యాన్ అవ్వకముందు అంతగా రీల్స్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉండకపోయేవి, టిక్ టాక్ బ్యాన్ అయ్యాక కొన్ని మార్పులు చేర్పులు చేసి రీల్స్ చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. రీల్స్ ఆప్షన్స్ జత చేయడం వల్ల అప్పటికే వాడుకలో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేమస్ అయ్యింది. టిక్ టాక్ బ్యాన్ అయ్యాక ప్రేమలత చిన్ను తన ఫ్యాన్స్ ని ఇన్స్టాగ్రామ్ ద్వారా దగ్గర అయింది.

ప్రేమలత చిన్ను అతి తక్కువ కాలంలోనే ఇన్స్టాగ్రామ్ లో 1 M ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా నే కాకుండా మోజో మరియు యూట్యూబ్ వీడియోల ద్వారా కూడా తను ఎక్కువ మంది ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. ప్రేమలత చిన్ను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించింది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.అంతేకాకుండా ప్రైవేట్ ఫోక్ సాంగ్స్ కూడా కొన్ని చేసింది. లవ్ యూ, రాణి వారి మదిలో మరియు వైకుంటధామం తదితర షార్ట్ ఫిల్మ్స్ లో తను నటించింది.
ప్రేమలత చిన్ను ఒకసారి ఒక ప్రమోషన్ వీడియో చేసింది. ఆ వీడియో ని ( Premalatha chinnu leaked video ) కొందరు ఆకతాయిలు మార్పింగ్ చేసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే ఇంటర్నెట్ లో ఈ విడియో హల్ చల్ చేసింది. తర్వాత కొందరు ఆకతాయిలు ప్రేమలత చిన్ను ని కామెంట్ చేయడం మొదలు పెట్టారు. ఇది చూసిన ప్రేమలత క్లియర్ గా ఒక యూట్యూబ్ విడియో లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ విడియో లో ఉంది తను కాదని ఎవరో మార్పింగ్ చేశారు అని కూడా చెప్పింది. ఆయన చెప్పినా వినకుండా కొందరు ఇంకా ప్రేమలత ని కామెంట్ చేయడం మాత్రం మానట్లేదు.
యాంకర్ శివ కూడా ఓ ఇంటర్వ్యూ లో ప్రేమలత ని డైరెక్ట్ గా అడిగాడు. అప్పుడు కూడా ప్రేమలత క్లియర్ గా అది తన విడియో ( Premalatha chinnu leaked video ) కాదని చెప్పింది. ఇక మీద అయిన ప్రేమలత ని అనవసరంగా కామెంట్ చేయడం మానండి. లేదంటే తను సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేస్తే కామెంట్స్ చేసేవాళ్ళు జైల్ కి వెళ్ళడం మాత్రం కాయం. అందుకే ఒకరిపై నిజా నిజాలు తెలియకుండా కామెంట్ చేయకండి. ఇదివరకు అనసూయ ని కూడా ఇలాగే ఆంటీ అని కామెంట్స్ చేస్తూ ఇబ్బంది పెట్టేవారు. అంతేకాకుండా తన ఫోటోలని మార్ఫింగ్ చేసి ట్విట్టర్ లో అప్లోడ్ చేసేవారు. అనసూయ సైబర్ క్రైమ్ బ్రాంచ్ లో కంప్లైంట్ ఇచ్చి, ఆకతాయి కి తగిన గుణపాఠం చెప్పింది.