Saturday, May 14, 2022
HomeHealthHealth heart tips : గుండెని ఆరోగ్యంగా ఉంచుకోండి ఇలా

Health heart tips : గుండెని ఆరోగ్యంగా ఉంచుకోండి ఇలా

Heart health tips :

ప్రపంచంలోని ప్రతి జీవిలో అత్యంత ముఖ్యమైనది గుండె. గుండె లేకుండా ఏ జీవి ప్రాణం తో ఉండదు. అందుకు ఈ అవయవం ఆరోగ్యంగా ఉంచుకోవడం మనుషులకు మరెంతో అవసరం కాబట్టి ఇప్పుడు గుండెను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. గుండె ఆరోగ్యంగా ( health heart tips )ఉండడానికి ఎం తినాలి అలాంటి అలవాట్లు అలవాటు చేసుకోవాలి. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా కొన్ని ఆహారాలు తినడం వలన గుండెని ఆరోగ్యంగా చూసుకోవచ్చు .

అందులో మొదటివి హీల్తీ ఫ్యాట్స్ అంటే ఫిష్,ఫ్లెక్స్ సీడ్స్ (అవిస గింజలు) మరియు సన్ ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఇలా సీడ్స్ తీసుకోవడం వలన మన గుండెను ఆరోగ్యంగా వుంచుకోవచ్చు. ఈ సీడ్స్ ని పొడిలా చేసుకొని తీసుకోవచ్చు లేదా రాత్రి పడుకునే ముందు నానపెట్టి ఉదయం తీసుకోవాలి. రెండవవి రిచ్ ఫైబర్ ఆహారాలు అంటే అవిస గింజలు మరియు ఒట్స్,బీరిలీ, ఓల్ గ్రైన్స్ ఇలాంటివి డైట్ లో చేర్చుకోవడం వలన గుండెను ఆరోగ్యంగా వుంచుకోవచ్చు. ఓట్స్ ని ఉప్మాల మరియు ఓట్స్ ని మిల్క్ ని కొన్ని ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని తీసుకోవచ్చు.

మూడవది మన గుండెను ఆరోగ్యంగా చూసుకోవడానికి మనం మన ఎత్తుకు తగిన బరువును కలిగి ఉండాలి. అందుకు గ్రీన్ టీ మరియు బ్లాక్ టీ లాంటివి చాలా ఉపయోగపడతాయి.నాలుగోవది ఆకు కూరలు మరియు కూరగాయలు, పండ్లు ఇవి తినడం వలన ఆరోగ్యకరమైన గుండెను పొందవచ్చు. ఇవే కాకుండా ఇంకా మరిన్ని ఉన్నాయ్ అవి ఎక్స్ట్రా ఒరిజిన్ ఆయిల్స్ మరియు నట్స్, సీడ్స్ ఇవి కూడా ఆరోగ్యకరంగా ఉంచుతాయి. తక్కువ కొవ్వు శాతం ఉన్న పాలు మరియు యోగర్ట్ లాంటివి కూడా గుండె ఆరోగ్యానికి మంచి చేకూరుస్తున్నాయి.

ఇవన్నీ ఆహారాలు తింటు ఇంకొన్ని అలవాట్లు అలవర్చుకోవాలి అది ఉదయం లేవగానే వాటర్ తాగాలి. మరియు రోజుకు 30 నిమిషాలు వ్యాయామం చేయడం. నడవడం ఏలాంటి ఆక్టివిటీ అయిన చేసుకోవచ్చు. ఇప్పటి వరకు గుండెను ఏలా ఆరోగ్యంగా ఉంచుకోవలో చూసాం ఇప్పుడు అవి ఎలాంటి వాటి వలన గుండె పాడై పోతుందో తెలుసుకుందాం.

మొదటిది అధిక బరువు అంటే చేడు ఆహారపు అలవాట్లు కొందరు ఆహారపు అలవాట్ల వల్ల అధిక బరువు పెరుగుతే కొందరు కొన్ని హార్మోన్ల యింబలేన్స్ వల్ల లావుగా అవుతారు. ఎలా బరువు పెరిగిన కూడా గుండెకు మాత్రం హానికరమే. అందుకు మీరు ఖచ్చితంగా బరువును పెంచుకోకుండా చూసుకోవాలి. రెండవది ఆయిల్ ఫుడ్స్ మరియు పాస్టఫ్యూడ్స్ తీసుకోవడం వల్ల కొవ్వు పెరిగి అది గుండె నాళాలో పెరుకుపోతుంది దాని వల్ల గుండెకు చాలా ప్రమాదం.

మధుమేహం ఇంకా ఏవైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నా వాటిని అదుపులో ఉంచుకోవాలి లేదంటే వాటి ఒత్తిడి గుండె మీద పడడంతో గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది. రోజులో కొంత సమయం అయిన వ్యాయామం లేక నడవడం ఏదైనా ఆక్టివిటీ చేయాలి ఇలా ఫిసికల్ ఆక్టివిటీ చేయడం వల్లనే గుండె ఆరోగ్యమే కాకుండా శరీర ఆరోగ్యం కూడా బాగుందని డాక్టర్లు చెప్తున్నారు.

Also Read : Hero Vijay devarakonda spotted with rashmika mandana in goa

RELATED ARTICLES

Most Popular

Recent Comments